వొడాఫోన్ నెట్‌వర్క్‌లో వెంకటేశ్వరస్వామి!

Posted By: Staff

వొడాఫోన్ నెట్‌వర్క్‌లో వెంకటేశ్వరస్వామి!

 

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చందాదారులకు వొడాఫోన్ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల విశేషాలను అందించడానికి ఉద్దేశించి ‘శ్రీ బాలజీ అలర్ట్స్’ను ప్రారంభించింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వొడాఫోన్ ఇండియా ఈ సేవలను ఆవిష్కరించింది. ఈ సేవలను పొందగోరు వినియోగదారులు ‘స్టార్123స్టార్523యాష్’కు డైల్ చేస్తే సరిపోతుంది. రూ.30 ఫీజుతో అందుబాటులోకి వచ్చే ఈ సదుపాయం కాలపరిమితి 30 రోజులు. వినియోగదారులకు కోరుకునే విధంగా తగిన సేవలు అందించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్లు సంస్థ రాష్ట్ర వ్యవహారాల హెడ్ మన్‌దీప్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మీ వొడాఫోన్ బ్యాలన్స్‌ను వేరొక వొడాఫోన్ మొబైల్ నెంబర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే..?

Write *131*AMOUNT*Mobile Number#,

For example *131*50*9988776655# to transfer Rs. 50 to 9988776655 mobile number.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot