నటి జియా ఖాన్ ఆత్మహత్య: ట్విట్టర్‌లో ప్రకంపనలు!

Posted By:

హిందీ చలన చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు మూటగట్టుకున్న ప్రముఖ నటి జియాఖాన్ సోమవారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్ర్భాంతికి లోనుచేసింది. జియాఖాన్‌ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారాన్ని తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేసారు. నిశ్శబ్ద్‌, హౌస్‌ఫుల్‌ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్‌ సరసన గజని చిత్రంలో జియాఖాన్ నటించారు. జియాఖాన్ మృతికి సంతాపసూచికంగా పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు చేసిన ట్వీట్‌లను మీతో షేర్ చేసుకుంటున్నాం. వాటిని క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు........

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నటి జియా ఖాన్ ఆత్మహత్య: ట్విట్టర్‌లో ప్రకంపనలు!

1.) జియాఖాన్ తన ట్విట్లర్ అకౌంట్ ద్వారా చేసిన ఆఖరి ట్వీట్.

Jiah last tweeted on May 23 ,

"So sorry I have been off twitter! Took a bit of a break from twitter verse.. sometimes u need a sabbatical to recollect ur thoughts."

నటి జియా ఖాన్ ఆత్మహత్య: ట్విట్టర్‌లో ప్రకంపనలు!

2.) జియాఖాన్ మృతి పట్ల అమితాబ్ స్పందన.


Amitabh Bachchan Tweet

WHAT ...!!! Jiah Khan ??? what has happened ? is this correct ? Unbelievable!!!

 

నటి జియా ఖాన్ ఆత్మహత్య: ట్విట్టర్‌లో ప్రకంపనలు!

3.) జియాఖాన్ మృతి పట్ల బిపాషా బసు స్పందన.

Bipasha basu Tweet

Rip Jiah Khan!God bless her soul!

నటి జియా ఖాన్ ఆత్మహత్య: ట్విట్టర్‌లో ప్రకంపనలు!

4.) జియాఖాన్ మృతి పట్ల దియా మీర్జా స్పందన.
Dia Mirza Tweet

RIP Nafisa(Jiah) Khan. You were too young and beautiful...

నటి జియా ఖాన్ ఆత్మహత్య: ట్విట్టర్‌లో ప్రకంపనలు!

5.) జియాఖాన్ మృతి పట్ల షాహిద్ కపూర్ స్పందన.

Shahid Kapoor Tweet

Shocked n saddened to hear about jiah khan ... Very disturbing ... RIP ....may her soul rest in peace

నటి జియా ఖాన్ ఆత్మహత్య: ట్విట్టర్‌లో ప్రకంపనలు!

6.) జియాఖాన్ మృతి పట్ల అర్షద్ వార్సీ స్పందన.


Arshad Warsi Shocked to hear about Jiah Khan, she was too young to give up on life... RIP

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot