వెలుగులోకి వచ్చిన SBI స్కిమ్మింగ్, వెంటనే జాగ్రత్తపడండి

|

దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్ మెయిల్స్ పంపిస్తోంది. ఏటీఎం రిలేటెడ్ స్కిమ్మింగ్ ఫ్రాడ్స్ నడుస్తున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గత కొద్ది నెలల నుంచి ఈ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయని ఆ మెయిల్ లో తెలిపింది. దీంతో పాటు మరికొన్ని అలర్ట్స్ ను కూడా జారీ చేసింది. గతేడాది SBIఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్ 20 వేలకు కుదించిన సంగతి అందరికీ విదితమే. ఈ శీర్షికలో భాగంగా ఏటీఎం కార్డు స్కిమ్మింగ్ ,ఎలా రిపోర్ట్ చేయాలి అనే అంశాలను పరిశీలిద్దాం.

IRCTCలో బుక్ చేసుకున్న టికెట్ వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా..?

ఏటీఎం కార్డు ద్వారా విత్ డ్రా లిమిట్
 

ఏటీఎం కార్డు ద్వారా విత్ డ్రా లిమిట్

ఏటీఎం కార్డు ద్వారా 40 వేల నుంచి 20 వేలకు విత్ డ్రా లిమిట్ ను కుదించింది. అయితే ఇది కొంతమందికి వరంలా మారింది.

 చిప్ బేస్డ్ కార్డు

చిప్ బేస్డ్ కార్డు

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనవరి 1 నుంచి మాగ్ స్ట్రైప్ కార్డుల స్థానంలో చిప్ బేస్డ్ కార్డులను ప్రవేశపెట్టింది.

కార్డు స్కిమ్మింగ్ ద్వారా

కార్డు స్కిమ్మింగ్ ద్వారా

ఈ రోజుల్లో ప్రధానంగా కార్డు స్కిమ్మింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ఏటీఎంలు కాని పీఓఎస్ మిషిన్ల ద్వారా కాని ఇది జరుగుతోంది

యూజర్ల ఏటీఎం కార్డుల నుండి

యూజర్ల ఏటీఎం కార్డుల నుండి

యూజర్ల ఏటీఎం కార్డుల నుండి తేలికగా బ్యాంకు వివరాలను తస్కరిస్తున్నారు.

ఏఎటిం మిషన్ల దగ్గర
 

ఏఎటిం మిషన్ల దగ్గర

ఏఎటిం మిషన్ల దగ్గర అలాగే పీఓఎస్ ల దగ్గర చిన్న చిన్న రహస్య పరికరాలను అమర్చి దొంగతనానికి పాల్పడుతున్నారు.

మాగ్నటిప్ కార్డు ద్వారా

మాగ్నటిప్ కార్డు ద్వారా

మాగ్నటిప్ కార్డు ద్వారా సమాచారం మొత్తాన్ని ఎవరికీ తెలియకుండా స్టోర్ చేసుకుంటున్నారు.

ఏటీఎం సెంటర్లో

ఏటీఎం సెంటర్లో

ఏటీఎం సెంటర్లో కాని అలాగే షాపుల్లో కాన్ని ఎవరికీ తెలియకుండా రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి వివరాలను తస్కరిస్తున్నారు.

సీక్రెట్ కెమెరాల ద్వారా

సీక్రెట్ కెమెరాల ద్వారా

ఈ కింది ఫోటోలో కనిపిస్తున్న వివరాలను సీక్రెట్ కెమెరాల ద్వారా తేలికగా తస్కరిస్తున్నారు

మీకు ఏదైనా సమస్య అనిపిస్తే

మీకు ఏదైనా సమస్య అనిపిస్తే

మీకు ఏదైనా సమస్య అనిపిస్తే వింనే మీరు మీ మొబైల్ నుంచి Problem అని టైపు చేసి 9212500888కు ఎసెమ్మెస్ చేయండి

Most Read Articles
Best Mobiles in India

English summary
State Bank of India is warning ATM card users of this fraud: Here’s how to report and all you must know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X