ప్రపంచపు మొట్టమొదటి సోలార్ ఫ్యామిలీ కార్ ‘స్టెల్లా’

Posted By:

‘స్టెల్లా' పేరుతో ప్రపంచపు మొట్టమొదటి సోలార్ శక్తితో నడిచే ఫ్యామిలీ కారును నెదర్లాండ్స్‌లోని ఎన్దోవెన్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీకి చెందిన 22 మంది విద్యార్థులతో కూడిన బృందం డిజైన్ చేసింది. ఈ కారు పై భాగంలో శక్తివంతమైన సోలార్ ప్యానళ్లను అమర్చటం జరిగింది. ఈ కారులో నలుగురు ప్యాసెంజర్లు తమ లగేజ్‌తో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈ సోలార్ కార్ రేంజ్ 600 కిలోమీటర్లు.

కారులో అమర్చిన ప్రత్యేకమైన సోలార్ సెల్స్ వాహనం నడిచేందుకు అవసరమైన శక్తిని సమకూరుస్తాయి. ఇక మిగిలిన శక్తి కారులో అమర్చిన బ్యాటరీలో స్టోర్ అవుతుంది. రాత్రుళ్లు సోలార్ శక్తి ఉత్పత్తి ఉండదుకాబట్టి బ్యాటరీలో నిక్షిప్లమై ఉన్న పవర్‌ను ఉపయోగించుకుని కారును నడపవచ్చు. కారు నిర్మాణంలో భాగంగాకార్బన్ ఫైబర్, అల్యూమినియం వంటి తేలికపాటి పదార్థాలను ఉపయోగించారు. ఈ కారు రూపకల్పనలో పాల్గొన్న 22 మంది విద్యార్థులు వేరువేరు విభాగాలకు చెందిన వారు కావటం విశేషం. ఏదేమైనప్పటికి, ఫ్యూచర్ కారును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏడాది పాటు శ్రమించి ఫలితాన్ని రాబట్టిన విద్యార్థి బృందానికి నిజంగా హ్యాట్సాఫ్!!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు మొట్టమొదటి సోలార్ ఫ్యామిలీ కార్ ‘స్టెల్లా’

ప్రపంచపు మొట్టమొదటి సోలార్ ఫ్యామిలీ కార్ ‘స్టెల్లా'

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot