ఇంటెల్ కొత్త వీల్ చెయిర్‌ను ఆవిష్కరించిన స్టీఫెన్ హాకింగ్

Posted By:

ఇంటెల్ కొత్త వీల్ చెయిర్‌ను ఆవిష్కరించిన స్టీఫెన్ హాకింగ్

ప్రముఖ చిప్‌సెట్‌ల తయారీ కంపెనీ ఇంటెల్ శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహిస్తోన్న ఇంటెల్ డెవలపరర్స్ ఫోరమ్ 2014 (ఐడీఎఫ్ 2014)లో భాగంగా మంగళవారం ఓ ప్రత్యేకమైన ఇంటెల్ కనెక్టడ్ వీల్ చెయిర్‌ను ప్రదర్శించింది. ఈ టెక్నాలజీ అనుసంధానిత వీల్ చెయిర్‌ను ప్రఖ్యాత అంతరిక్ష భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సూచనలతో ఇంటెల్ ఇంటర్నెట్ విభాగం డిజైన్ చేసింది.

ఈ వీల్ చెయిర్ యూజర్ బయోమెట్రిక్ సమాచారాన్ని గ్రహించి ఏర్పాటు చేసిన టచ్ స్ర్కీన్‌ల పై డిస్‌ప్లే చేస్తుంది. అంతేకాకుండా.. శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం, రక్త పోటు వంటి అంశాలను ఎప్పటికప్పుడు కొలుస్తుంది. స్టీఫెన్ హాకింగ్, తన రాబోయే జీవితచరిత్ర ద థియరీ ఆఫ్ ఎవరీథింగ్‌కు సంబంధించి ఇంటెల్ ఇంజినీర్లతో కలిసి 10 సంవత్సరాలకు పైగా పనిచేసారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/kZ1LO_O6r4k? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Stephen Hawking shows off Intel's connected wheelchair. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting