ఏకకాలంలో గూగల్ ప్లస్, ఫేస్‌బుక్లో పోస్ట్‌ చేయడం ఎలా?

Posted By: Staff

Google+-Facebook

బెంగళూరు: కేవలం మూడు వారాలలో 20 మిలియన్ యాజర్లు చేరడం ద్వారా రికార్డు సాధించిడమే కాకుండా, ఒకే ఒక్కరోజులో వన్ బిలియన్ షేరింగ్స్ చేసిన ఘనత సాధించి ఇప్పటివరకు నెంబర్ వన్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌గా వెలుగొందుతున్న ఫేస్‌బుక్‌కి చెమటలు పట్టించడం లాంటి పనులన్నీ కొత్త సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌కే చెల్లింది. ఐతే ఇప్పుడు ఫేస్‌బుక్‌కి పోటీగా మరో క్రొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది గూగుల్ ప్లస్. ఆ కొత్త ఫీచర్ ఏమిటంటే గూగుల్ ప్లస్ వాడుతున్నటువంటి యూజర్స్ ఫేస్‌బుక్లో ఉన్న ప్రెండ్స్‌ని మిస్ అవ్వకుండా ఉండేందుకు, గూగల్ ప్లస్, ఫేస్‌బుక్ రెండింటి లోను ఒకే సమయంలో సమాచారాన్ని పోస్ట్ చేసేటటువంటి ట్రిక్‌ని ప్రవేశపెట్టంది.

గతంలో మేము ఫేస్ బుక్ లో ఉన్న పోటోలను గూగల్ ప్లస్‌లోకి ఎలా అప్ లోడ్ చెయ్యాలో తెలియజేయడం జరిగింది. మీయొక్క స్టేటస్ మెసేజ్‌లను ఫేస్ బుక్, గూగుల్‌లో ఏకకాలంలో పోస్ట్ చేయడం అనేది చాలా సింపుల్ పద్దతి. ఆ పద్దతి ఎలాగంటో క్రింద చూపిన సింపుల్ స్టెప్స్‌ని ఫాలో ఐతే సరిపోతుంది.

అప్ డేట్స్‌ని గూగల్ ప్లస్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడానికి టిప్స్:

* Login to Facebook mobile site or www.facebook.com/mobile
* On the right side of the page you will see an option to 'upload via email'
* You can also see your account specific email address - copy the email address
* Now, login to Google+ account
* Go to Circles > Click on add a new Circle
* Click on add a new person > Paste your Facebook account email address > Save it
* Now, while posting status on Google+, select this Circle also
* You posts will be automatically updated in Facebook also

పైన తెలిపిన స్టెప్స్‌ని బట్టి చూస్తే గూగుల్ ప్లస్ ఫేస్‌బుక్‌తో పోల్చితే చాలా ఫీచర్స్‌ని పోందుపరచడం జరిగిందని తెలుస్తుంది. అంతేకాకుండా గూగుల్ కంపెనీ ప్రత్యేకంగా గూగుల్ ప్లస్‌లో గేమ్స్‌ని ఇంటిగ్రేట్ చేయడం కోసం గేమ్ డెవలపర్స్‌తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. మరోక విషయం ఏమిటంటే గత కొన్నిరోజులుగా గూగుల్ ప్లస్ ట్రాఫిక్ తగ్గినట్లు నిపుణులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot