మొబైల్ ఫోన్‌లోకి యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయటం ఏలా...?

Posted By: Prashanth

మొబైల్ ఫోన్‌లోకి యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయటం ఏలా...?

 

యూట్యూబ్‌లో వీడియో వీక్షణ అత్యుత్తమ వినోదాలలో ఒకటి. ఈ వీడియోలను అంతరాయం లేకుండా వీక్షించేందుకు కంప్యూటర్ అదేవిధంగా ఇంటర్నెట్ ఉంటే చాలు. అయితే, యూట్యాబ్‌లోని వీడియోలను కంప్యూటర్‌లోనే కాకుండా మొబైల్‌లలో చూడొచ్చా...?, అయితే వాటిని మొబైల్‌లోకి ఏలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..?

ఏలా..?

‘యూట్యూబ్ గెట్’అనే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ యూట్యూబ్ వీడియోలను వివిధ ఫార్మాట్‌లలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు దోహదపడతుంది. ఈ అప్లికేషన్‌ను ముందుగా మీ పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఎంపిక చేసుకున్నయూట్యాబ్‌లోని వీడియోలను ‘యూట్యూబ్ గెట్’ అప్లికేషన్ ద్వారా కావల్సిన ఫార్మాట్‌లలోకి మలచుకుని ఓ ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న వీడియోలను యూఎస్బీ కేబుల్ ఆధారంగా మీ మొబైల్‌లోకి డౌన్ చేసుకుని కంప్యూటర్ అదేవిధంగా ఇంటర్నెట్‌తో పనిలేకుండా యూట్యూబ్ వీడియోలను వీక్షించవచ్చు.

యూట్యూబ్ గెట్ అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

http://www.youtubeget.com/down/yg.exe

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting