Home
News

5జీకి లైన్ క్లియర్!

5జీ నెట్‌వర్క్ కు పరిష్కారం చూపిన స్టెర్లైట్ టెక్నాలజీస్

By Madhavi Lagishetty

మొబైల్ నెట్‌వర్క్ , కమ్యూనికేషన్ రంగంలో ఇప్పటివరకు 2జీ, 3జీ,4జీని టెక్నాలజీలను చూశాము. ఇప్పటికే చాలాప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. 2022నాటికి 5జీ సేవలు విస్తరించనున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ బ్రాడ్‌బ్యాండ్‌ గేర్మేకర్ స్టెర్లైట్ టెక్నాలజీస్, ఇటీవలే హై-స్పీడ్ 5జి సిడి నెట్‌వర్క్ సోలోను రిలీజ్ చేసింది.

Sterlite Technologies launches 5G ready network solution

“ FlashFWD 5G సిరీస్” మల్టీ-ట్యూబ్ సింగిల్ జాకెట్టు రిబ్బన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను కలిగి ఉంది. ఇది హై-కౌంట్ మాస్ ఫ్యూజన్ కలయికతో బలమైన పనితీరును కలిగి ఉంటుంది.

క్లౌడ్ కంప్యూటింగ్, అగెండెంట్ రియాలిటీ, డ్రైవర్లెస్ కార్స్, ఐఓటి వంటి వాటిలో డేటా ఇంటెన్సివ్తో తక్కువ సమయంలోనే పరిష్కారం చేసేందుకు ఎనేబుల్ చేసే 5జి –ఫ్లాష్ తీసుకువస్తున్నారు. స్వదేశీ అభివ్రుద్ధికి 5జి ఫ్లాష్ FlashFWDని తీసుకురావడం సంతోషంగా ఉందని స్టెరిలైట్ టెక్ సిఈఓ డాక్టర్ ఆనంద్ అగర్వాల్ అన్నారు.

4జీని తలదన్నేలా వస్తున్న 5జీ...4జీ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ డేటా ట్రాఫిక్కును ప్రొడక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. 2012-22 నాటికి 5జి సబ్ స్క్రైబర్స్ గ్లోబల్ పాపులేషన్లో 15శాతం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇండియాలో కూడా ఆధార్ ఆధారిత ఇ-పేమెంట్స్, రీ-అథంటికేషన్స్, ఇ-కామర్స్ అనేవి రోజువారీ సిటిజన్స్ జీవన మార్పిడికి యాడ్ చేయబడింది.

ఇండియాలో అభివ్రుద్ధి అనేది ఒక కొత్త హైటెక్తో పరిష్కరించేందుకు 5జి సంసిద్ధత చూపుతుందని సిటివో, మొబైల్ నెట్‌వర్క్స్ , ఎయిర్‌టెల్ శ్యామ్ మార్డికార్ తెలిపారు.

Best Mobiles in India

English summary
The "FlashFWD 5G Series" solution features multi-tube single jacket ribbon optical fiber cable.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X