ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

By Sivanjaneyulu
|

ప్రపంచానికి ఆపిల్ ఉత్పత్తులను పరిచయం చేసిన టెక్ దిగ్గజం దివంగత స్టీవ్ జాబ్స్‌ 61వ జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. సాంకేతికతను మరింత సజీవం చేసిన స్టీవ్ జాబ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. స్టీవ్ జాబ్స్ జీవితంలోని పలు ఆసక్తికర విశేషాలను ఇప్పుడు చూద్దాం..

Read More : ఫోన్ పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

స్టీవ్ జాబ్స్ పెరిగిన ఇల్లు

1944 ఫిబ్రవరి 24న శాన్‌ ఫ్రాన్సిస్కోలో జన్మించిన స్టీవ్ జాబ్స్‌ని పాల్, క్లారా జాబ్స్ అనే దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరారు.

 

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

స్టీవ్ జాబ్స్ ది ప్రేమ వివాహం. ఈయన లారెన్ పాలెన్‌ను 1991లో వివాహం చేసుకున్నారు. వీరి ముగ్గురు సంతానం కూడా.

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు స్టీవ్ జాబ్స్ పిక్షర్ యానిమేషన్ స్టూడియోస్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు.

 

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు.

 

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

1984లో యాపిల్ లాంచ్ చేసిన మొదటి Macintosh computer దీని ర్యామ్ సామర్థ్యం 128కే, 512కే ర్యామ్‌తో మరో అప్‌డేటెడ్ వర్షన్‌ను యాపిల్ తీసుకువచ్చింది.

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో స్టీవ్ జాబ్స్ మొదటి కంప్యూటర్‌ను మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది.

 

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.

 

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ కంపెనీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్ పద్దతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్‌ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవి నుండి తొలగించారు.

 

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేసాడు. ఆ ఒక్క షేర్ పెట్టుకోవడం వెనుక రకరకాల కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాను కూడా ఆపిల్ కంపెనీ స్టాక్ రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆ ఒక్క షేర్ ఉపయోగపడుతుందని జాబ్స్ దానిని అలాగే పెట్టుకొన్నాడు అని ఒక కథనం.

 

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

తన దగ్గర ఉన్న డబ్బుతో NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్లీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు.

 

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసి కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించినందుకు గాను 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కింది

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEOగా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయ్యింది.

 ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

2004 జూలైలో జాబ్స్ pancreatic cancer సర్జరీ నిమిత్తం సెలవు పై వెళ్లవల్సి వచ్చింది. ఆ సమయంలో టిమ్ కుక్ కంపెనీ బాధ్యతలను తీసుకున్నారు.

 

Best Mobiles in India

English summary
Steve Jobs' 61st birth anniversary: Some Importnant Facts. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X