Home
News

ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తుంటే వెంటనే మానేయండి

సైబర్ నేరస్థులు ఇంటర్నెట్ వినియోగదారుల అకౌంట్ లను హ్యాక్ చేయడానికి ఉపయోగించే సులభమైన మార్గం వారి పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయడం. తరచుగా చాలా మంది ప్రజలు వారి అజ్ఞానం లేదా సోమరితనం వలన వారు వినియోగిస్తున్న పాస్వర్డ్లను ఉహించడం చాలా సులభం. అయితే వారు మరచిపోయే విషయం ఏమిటంటే ఈ పాస్‌వర్డ్‌లను కూడా హ్యాక్ చేయడం మరియు క్రాక్ చేయడం చాలా సులభం.

సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇమ్యునివెబ్

సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇమ్యునివెబ్ యొక్క తాజా పరిశోధన ప్రకారం గత సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు చెందిన 21 మిలియన్ మంది ఆధారాలలో 16 మిలియన్ల మంది రాజీ పడ్డారు. 21 మిలియన్ల పాస్‌వర్డ్‌లలో కేవలం 4.9 మిలియన్లు మాత్రమే మంచి భద్రతతో ఉన్నాయని పరిశోధనా సంస్థ కనుగొంది. మరో మాటలో చెప్పాలంటే వాటిలో ఎక్కువ భాగం పాస్‌వర్డ్‌లు హ్యాక్ చేయడానికి సులభంగా ఉన్నాయి.

 

 

 

పాస్‌వర్డ్‌లలో

ఈ మిలియన్ల పాస్‌వర్డ్‌లలో ఎక్కువగా కింద తెలిపిన 32 పాస్‌వర్డ్‌లు ఉపయోగించబడుతున్నాయి. ఈ 32 పాస్‌వర్డ్‌లు పరిశ్రమల్లోని దాదాపు అన్ని హ్యాకర్ జాబితాలలో కనిపిస్తాయి. కాబట్టి ఈ 32 పాస్‌వర్డ్‌లు మీరు ఉపయోగిస్తూవుంటే కనుక మీ అకౌంట్ ను హ్యాకర్ల నుండి రక్షించుకోవడానికి వెంటనే వాటిని ఉపయోగించడం మానేయాలి.

 

పాస్‌వర్డ్‌లు

పాస్‌వర్డ్‌లు

1. 000000
2. 1111111
3. 112233
4. 123456
5. 12345678
6. 123456789
7. 1qaz2wsx
8. 3154061
9. 456a33
10. 66936455

 

పాస్‌వర్డ్‌లు

11. 789_234
12. aaaaaa
13. abc123
14. career121
15.carrier
16.comdy
17.cheer!
18.cheezy
19.Exigent
20.old123ma

 

పాస్‌వర్డ్‌లు

21.opensesame
22.pass1
23.passer
24.passw0rd
25.password
26.password1
27.penispenis
28.snowman
29.!qaz1qaz
30.soccer1
31.student
32.welcome

Best Mobiles in India

English summary
Stop using these 32 Passwords Right Now
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X