Home
News

ఐఫోన్‌ పై మోజుతో కిడ్నీ అమ్ముకున్నాడు

ఆపిల్ సంస్థ కొత్త ఐఫోన్ విడుదల చేస్తే చాలు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాట "ఒక కిడ్నీ అమ్మి అయిన సరే ఐఫోన్ కొంటా అని" ఎందుకంటే ఈ ఫోన్లకు ఉన్న క్రేజ్‌ అలాంటిది.

ఆపిల్ సంస్థ కొత్త ఐఫోన్ విడుదల చేస్తే చాలు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాట "ఒక కిడ్నీ అమ్మి అయిన సరే ఐఫోన్ కొంటా అని" ఎందుకంటే ఈ ఫోన్లకు ఉన్న క్రేజ్‌ అలాంటిది.ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. చైనాకు చందిన ఓ యువకుడు ఐఫోన్‌ కోసం ఏకంగా తన కిడ్నీనే అమ్ముకున్నాడు. ఫలితంగా జీవితాంతం మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పూర్తి వివరాల్లోకెళితే...

చైనాకు చెందిన జియావో వాంగ్...

చైనాకు చెందిన జియావో వాంగ్...

చైనాకు చెందిన జియావో వాంగ్ అనే యువకుడు ఐఫోన్‌ కొనుక్కోవాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు ఐఫోన్ ను కొనివ్వలేకపోయారు. తనకు అంత స్తోమత లేకపోవడంతో తన రెండు కిడ్నీల్లో ఒకదాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు.

 3,200 డాలర్లకు బేరం కుదుర్చుకున్నారు....

3,200 డాలర్లకు బేరం కుదుర్చుకున్నారు....

కిడ్నీని అమ్మేసేందుకు కొన్ని ఆస్పత్రులను సంప్రదించగా ఒక ఆస్పత్రి సిబ్బంది ఆ యువకుడితో 3,200 డాలర్లకు బేరం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జియావో వాంగ్ ఒక కిడ్నీని తీసి మరో వ్యక్తికి అమర్చారు వైద్యులు. ముందుగా కుదిరిన బేరం మేరకు ఆస్పత్రి వారు ఇచ్చిన 3,200 డాలర్లకు ఐఫోన్ కొనుక్కొని మిగిలిన మొత్తంతో జల్సా చేశాడు.

కిడ్నీ తొలగించేటప్పుడు చేసిన చికిత్స విజయవంతం కాలేదు...

కిడ్నీ తొలగించేటప్పుడు చేసిన చికిత్స విజయవంతం కాలేదు...

ఈ ఘటన 2011లో జరిగింది. మళ్లీ ఈ విషయం ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే కిడ్నీ తొలగించేటప్పుడు చేసిన చికిత్స విజయవంతం కాలేదు. దాంతో ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉన్న ఒక్క కిడ్నీ కూడా పాడైపోయింది. ప్రస్తుతం మంచానికి పరిమితమైన జియావో వాంగో నిత్యం డయాలసిస్ చేయించుకుంటున్నాడు. వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే తమ కుటుంబ ఆస్తులు కరి

 జీవితాంతం అతను డయాలసిస్ చేయించుకుంటూ కాలం గడపాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు....

జీవితాంతం అతను డయాలసిస్ చేయించుకుంటూ కాలం గడపాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు....

ఇక జీవితాంతం అతను డయాలసిస్ చేయించుకుంటూ కాలం గడపాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. మున్ముందు చికిత్స చేయించడానికి తల్లిదండ్రులు వద్ద డబ్బు లేదు. చేయించకపోతే వాంగ్ బతకడు. అతను చేసిన పనికి వాంగే కాదు, తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.

Best Mobiles in India

English summary
Story of a Chinese man who actually sold his kidney to buy an iPhone.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X