భవిష్యత్తులో బీచ్ నుండే ప్రభుత్వ పరీక్షలు రాయవచ్చు

|

భారీ కాంపీటీషన్ ఉన్న IIT-JEE, CAT అలాగే ఇతర కంప్యూటర్ బేస్‌డ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో కొత్త రూపురేఖలను సంతరించుకోనున్నాయి. ఈ పరీక్షలన్నీ ముందు ముందు సరికొత్త టెక్నాలజీతో రానున్నాయి. విద్యార్థులకు అనువుగా ఉండే విధంగా వీటిని తయారుచేయనున్నారు. రానున్న సంవత్సరాల్లో ఈ పరీక్షలు ఉన్న చోటు నుండి కాకుండా ఎక్కడ నుండైనా రాసే సౌలభ్యాన్ని కల్పించే దిశగా కసరత్తులు చేస్తోంది. విద్యార్థులు నేరుగా పరీక్ష కేంద్రానికి రాకుంగా ఉన్న చోటు నుంచే కంప్యూటర్ ద్వారా పరీక్షలు రాసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. వారు తమ ఇంటి నుంచే పరీక్షలు రాసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

రూ.7000 ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..?

TCS iON Global Head Venguswamy Ramaswamy మాట్లాడుతూ...
 

TCS iON Global Head Venguswamy Ramaswamy మాట్లాడుతూ...

TCS iON Global Head Venguswamy Ramaswamy మాట్లాడుతూ IIT-JEE, CAT or government service పరీక్షలు కేవలం ఇంటి నుంచే కాకుండా మీరు ఏ కొండ ప్రాంతంలో అలాగే బీచ్ లో ఉన్నప్పటికీ మీ మొబైల్ నుంచే వీటి గురించి తెలుసుకుని పరీక్షలు రాసే విధంగా భవిష్యత్తులో సరికొత్త టెక్నాలజీ రానుంది.

కాంపిటీటీవ్ కంప్యూటర్ బేస్ డ్ పరీక్షలను  TCS iON నిర్వహిస్తోంది...

కాంపిటీటీవ్ కంప్యూటర్ బేస్ డ్ పరీక్షలను TCS iON నిర్వహిస్తోంది...

దేశంలో దాదాపు 80 శాతం కాంపిటీటీవ్ కంప్యూటర్ బేస్ డ్ పరీక్షలను టెక్నాలజీ సొల్యూషన్ సంస్థ TCS iON నిర్వహిస్తోంది. అకడమిక్ అలాగే సర్వీసు పరీక్షలను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.

మొబైల్ ద్వారా ఈ పరీక్షలు మీరున్న చోటు నుంచి రాయడం కష్టమే....

మొబైల్ ద్వారా ఈ పరీక్షలు మీరున్న చోటు నుంచి రాయడం కష్టమే....

అయితే మీరు మొబైల్ ద్వారా ఈ పరీక్షలు మీరున్న చోటు నుంచి రాయడం కష్టమే కావచ్చు. అయితే దూసుకొస్తున్న టెక్నాలజీతో ఏదైనా సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వారు తెలుపుతున్నారు.

ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫ్రంట్ కెమెరా ద్వారా...
 

ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫ్రంట్ కెమెరా ద్వారా...

కాగా మానవ ఆవిష్కరణలు ఈ పరీక్షలను చాలా ఈజీగా మార్చనున్నాయి. మీ మొబైల్ లో ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫ్రంట్ కెమెరా, ద్వారా ఈ యాప్స్ లోకి లాగిన్ అయి పరీక్షలు రాసే టెక్నాలజీ ముందు ముందు రానుంది.

 హ్యాకింగ్ కు గురవడం కాని లేదా ఛీటింగ్ చేయడం కాని జరిగే అవకాశం...

హ్యాకింగ్ కు గురవడం కాని లేదా ఛీటింగ్ చేయడం కాని జరిగే అవకాశం...

కాగా టెక్నాలజీ అమితవేగంగా పుంజుకుంటున్న సమయంలో దీనిపై అంతే స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు హ్యాకింగ్ కు గురవడం కాని లేదా ఛీటింగ్ చేయడం కాని జరిగే అవకాశముందని ఇది ఎంత మాత్రం సేఫ్టీ కాదని వాదించే వారు ఉన్నారు. ఇలాంటి వాటిపై పూర్తిగా పరీక్షలు జరిపిన తరువాతనే వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని వారు చెబుతున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Students may give IIT-JEE, CAT and other computer-based exams from home in future more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X