వ్యర్థాన్ని అర్థంలా!!

Posted By:

ఇంట్లో వినియోగానికి పనికిరాని పాత ఇనుము, ప్లాస్టిక్ ఇంకా న్యూస్ పేపర్‌లను రిసైకిలింగ్ వస్తవులను కొనుగోలు చేసే దుకాణంలో ఎంచక్కా విక్రయిస్తుంటారు. అయితే, ఇంట్లో మూలనపడి ఉన్న పాత కంప్యూటర్, టీవీ ఇంకా వీసీఆర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏం చేయాలో చాలా మందికి అర్థంకాదు. అయితే పలువురు నిపుణులు తమ మేధస్సును ఉపయోగించి వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రముఖ వ్యక్తులు పోర్ట్రెయిట్స్ సృష్టించి మలిచి సాంకేతిక ప్రపంచానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వ్యర్థాన్ని అర్థంలా!!

స్టీవ్ జాబ్స్

ఈ పోర్ట్రెయిట్‌ను మింట్ డిజల్ వ్యవస్థాపక టీమ్ రూపొందించింది.

 

వ్యర్థాన్ని అర్థంలా!!

మార్లిన్ మన్రో
ఈ పోర్ట్రెయిట్‌ను ఎరికా ఐరిస్ సిమ్మన్స్ సృష్టించారు.

వ్యర్థాన్ని అర్థంలా!!

మిల్లా జోవోవిచ్

ఈ పోర్ట్రెయిట్‌ను టామ్ డియిన్జ్రర్ డిజైన్ చేసారు.

 

వ్యర్థాన్ని అర్థంలా!!

కిస్,

ఈ పోర్ట్రెయిట్‌ను మిస్టర్ బ్రెయిన్ వాష్ డిజైన్ చేసారు.

 

వ్యర్థాన్ని అర్థంలా!!

ఆడ్రీ హెప్బర్న్

ఈ పోర్ట్రెయిట్‌ను ఎరికా ఐరిస్ సిమ్మన్స్ సృష్టించారు.

 

వ్యర్థాన్ని అర్థంలా!!

ద బీటిల్స్

ఈ పోర్ట్రెయిట్‌ను ఎరికా ఐరిస్ సిమ్మన్స్ సృష్టించారు

 

వ్యర్థాన్ని అర్థంలా!!


జాన్ లినాన్

ఈ పోర్ట్రెయిట్‌ను ఎరికా ఐరిస్ సిమ్మన్స్ సృష్టించారు,

 

వ్యర్థాన్ని అర్థంలా!!

డెబ్బీ హ్యారీ ఫ్రం బ్లండీ

ఈ పోర్ట్రెయిట్‌ను మిస్టర్ బ్రెయిన్ వాష్ డిజైన్ చేసారు.

 

వ్యర్థాన్ని అర్థంలా!!

టినా ఫే

ఈ పోర్ట్రెయిట్‌ను జాసన్ మిసియర్ డిజైన్ చేసారు

 

వ్యర్థాన్ని అర్థంలా!!

బాబ్ డైలాన్

ఈ పోర్ట్రెయిట్‌ను ఎరికా ఐరిస్ సిమ్మన్స్ సృష్టించారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Stunning Celebrity Portraits From Old Tech Parts. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot