చూసి షాకయ్యారా..?

|

మానవ నిర్మిత రోబోలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. అది ఎంతాలో అంటే విగ్రహాలు నిర్మించి ఫోటోలు దిగేంత. జపాన్.. రష్యా.. ఫ్రాన్స్.. లండన్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన జెయింట్ రోబోట్ విగ్రహాలు హాలివుడ్ రేంజ్‌లో సినిమా సెట్టింగ్‌లను తలపిస్తు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వినూత్న ఆకారాల్లో నిర్మించబడని ఈ రోబోట్‌లు చూపరులను మంత్రముగ్థులను చేస్తున్నాయి. వాటిని మీరూ ఓ లుక్కేస్కోండి...

చూసిన తరువాత థ్యాంక్స్ చెబుతారు...

మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం.

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

చూసి షాకయ్యారా..?

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X