సోషల్ మీడియా సంచలనాలు!

Posted By:

ఆశ్యర్యంగా ఉన్నప్పటికి అవి నిప్పులాంటి వాస్తవాలు. సోషల్ మీడియా ప్రభావాన్ని అంచానా వేసే క్రమంలో నిపుణులు సాగించిన విశ్లేషణ భ్రమగొల్పే నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ట్టిట్టర్, ఫేస్‌బుక్, గూగుల్+, యూట్యూబ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ అంశాలు ప్రజా జీవితంలోకి ఏలా చొచ్చుకుపోయాయో ఈ వాస్తవాల ద్వారా మీకే అర్థమవుతుంది.

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. యూట్యూబ్ గురించిత ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

1.) భూమి పై జీవిస్తున్న ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది.

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

2.) ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు కేటాయిస్తున్న సమయం 700బిలియన్ నిమిషాలు (30 రోజులకు),

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

3.) ఫేస్‌బుక్ యూజర్ సగటున నెలకు 15 గంటల 33 నిమిషాల పాటు తన నెట్‌వర్కింగ్ సైట్‌లో గడుపుతున్నాడు,

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

4.) మొబైల్ ఫోన్‌ల ద్వారా ఫేస్‌బుక్ అకౌంట్‌లను యాక్సిస్ చేసుకున్న వారి సంఖ్య 250 మిలియన్‌లు పై మాటే.

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

5.) ఫేస్‌బుక్‌ను 70 భాషల్లో అనువదించేందుకు 3 లక్షల మంది శ్రమించారు.

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

6.) ఫేస్‌బుక్ ద్వారా రోజుకు 20 మిలియన్‌ల అప్లికేషన్‌లను ఇన్స్‌స్టాల్ చేసుకుంటున్నారు.

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

7.) ఫిబ్రవరి 2011 గణంకాల ప్రకారం యూట్యూబ్ నెలవారి యూజర్ల సంఖ్య 490 మిలియన్లు,

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

8.) యూట్యూబ్ నెలకు 92 బిలియన్‌ల పేజీవ్యూలు దక్కుతున్నాయి.

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

9.) యూట్యూబ్‌కు కేటాయిస్తన్న నెలకు 2.9బిలియన్ గంటలగా నమోదైంది అంటే (326,294 సంవత్సరాల కాలం),

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

10.) వికీపీడియా 17 మిలియన్ ఆర్టిక్సల్స్‌ను కలిగి ఉంది.

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

11.) వికీపీడియాకు సేవలందిస్తున్న వారి సంఖ్య 91,000.

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

12.) ఫోటో షేరింగ్ సోషల్ మీడియా సైట్ ఫ్లికర్‌లో నిమిషానికి 3,000 చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నారు,

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

13.) మే 2011 గణాంకాల ప్రకారం ట్విట్టర్‌లో సగటున రోజుకు 190 మిలియన్‌ ట్వీట్‌లు చోటుచేసుకుంటున్నాయి.

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

14.) ట్విట్టర్‌కు రోజుకు 5లక్షల మంది జతవుతున్నారు.

నమ్మశక్యంకాని సోషల్ మీడియా నిజాలు!

15.) 16 రోజుల వ్యవధిలో 10 మిలియన్ యూజర్లను కూడగట్టుకున్న సోషల్ నెట్‌వర్క్‌గా గూగుల్+ గుర్తింపుతెచ్చుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot