Home
News

ఇంటర్నెట్ స్పీడ్ రికార్డు సృష్టించిన ఈ కేబుల్ గురించి తెలుసా ?

సముద్రంలోపల వైర్లు ఇంటర్నెట్ కి వెన్నెముక లాంటివి. యునైటెడ్ స్టేట్ నుండి యూరప్ అలాగే ఫ్రాన్స్ నుండి ఇండియా.. ఈ ప్రదేశాలను కనెక్ట్ చేయాలంటే ఈ కేబుల్స్ అవసరం చాలా ఉంది. ఈ submarine fiber optic cables

సముద్రంలోపల వైర్లు ఇంటర్నెట్ కి వెన్నెముక లాంటివి. యునైటెడ్ స్టేట్ నుండి యూరప్ అలాగే ఫ్రాన్స్ నుండి ఇండియా.. ఈ ప్రదేశాలను కనెక్ట్ చేయాలంటే ఈ కేబుల్స్ అవసరం చాలా ఉంది. ఈ submarine fiber optic cables ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని చేరవేయడంల చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ కేబుల్స్ లో చాలా రకాలు ఉన్నప్పటికీ Marea కేబుల్ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు.

ఇంటర్నెట్ స్పీడ్ రికార్డు సృష్టించిన ఈ కేబుల్ గురించి తెలుసా ?

ఈ కేబుల్ వైరు యుఎస్ లోని వర్జీనియా బీచ్ నుండి స్పెయిన్ లోని బాల్బోవా వరకు విస్తరించి ఉంది. ఈ మధ్య ఈ కేబుల్ కంపెనీ అయిన Infinera దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది. ఈ వైరు కొన్ని రికార్డులను బద్దలుకొట్టిందని తెలిపింది. ఈ రికార్డు వివరాలను ఓ సారి పరిశీలిద్దాం.

378 కేబుల్స్

378 కేబుల్స్

కంపెనీ TeleGeography రిపోర్టు మొత్తం 378 కేబుల్స్ ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఈ కేబుల్స్ టెలికాం మార్కెట్ రీసెర్చ్ కోసం వినియోగిస్తున్నారు. మోడరన్ కేబుల్స్ అయిన ఫైబర్ ఆఫ్టిక్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ జరుగుతోంది. అలాగే మేజర్ కేబుల్స్ ద్వారా కీ కనెక్షన్స్ జరుగుతున్నాయి.

4,104 miles

4,104 miles

Marea cable మొత్తం పొడవు దాదాపుగా 4,104 miles దూరం ఉంటుంది. Facebook, Microsoft వంటి సంస్థలు సొంతంగా ఈ కేబుల్స్ ను నడుపుతున్నాయి. మైక్రోసాఫ్ట్ 2017 సెప్టెంబర్ లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించింది.

10,249,000 pounds

10,249,000 pounds

ఈ కేబుల్క చాలా బరువుతో కూడుకున్నవి. దీని బరువు దాదాపు 10,249,000 pounds ఉంటుంది. ఈ కేబుల్స్ బరువు మొత్తంగా 34 blue whalesతో సమానమని మైక్రోసాప్ట్ తెలిపింది. ఇది సముద్రంలో 17 వేల అడుగుల లోతులో నుంచి వెళుతుంది.

33 milliseconds

33 milliseconds

ఈ Marea కేబుల్ నుంచి సమాచారం అత్యంత స్పీడుగా వెళుతుంది. కళ్లు మూసి తెరిచే లోపు సెకండ్ల వ్యవధిలో తను చేరాల్సిన చోటుకు చేరుతుంది.

2500 గిగాబైట్స్ వేగంతో..

2500 గిగాబైట్స్ వేగంతో..

దీని స్పీడు ఊహించుకుంటే షాకవడం ఖాయం. డేటా ట్రాన్స్ఫ్రర్ రేట్ సెకండ్ కి 20 terabits ఉంటుంది. సెకండ్ కి 2500 గిగాబైట్స్ వేగంతో డేటా వెళ్లే విధంగా ఈ కేబుల్ ని తీర్చిదిద్దారు. 793,000 ultra-high-def movies ని ఒకేసారి స్ట్రీమ్ చేయవచ్చు.

4 million HD movies

4 million HD movies

5 million moviesని, 960,000 4K filmsని ఒకేసారి స్ట్రీమ్ చేయగల కెపాసిటీ ఈ వైర్లకు ఉంది. అంత వేగంతో ప్రయాణిస్తున్న ఈ డేటా కేబుల్స్ ని చూస్తే నిజంగా నోరెళ్లబెట్టడం ఖాయమే మరి.

Best Mobiles in India

English summary
A 10-million-pound undersea cable just set an internet speed record
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X