సన్నీలియోన్ ఫస్ట్.. మోడీ లాస్ట్

Written By:

గూగుల్ తన 2015 ఏడాదికి అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ విడుదల చేసింది. దేశంలోని రాజకీయ నాయకులు అలాగే నటీనటులు,ఇతర ప్రముఖులు సెలబ్రిటీలను అందర్నీ ఆశ్చర్యంగా సన్నీలియోన్ వెనక్కి నెట్టేసింది. ప్రధాని మోడీ సైతం సన్నీ దెబ్బకు లాస్ట్ కు చేరాడు. ఇక సన్నీ ఆ మధ్య నటించిన కండోమ్ యాడ్ పై ఓ మహిళ కేసు పెట్టడం కూడా ఈ హాట్ స్టార్ కు తలనొప్పిగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితేనేం అమ్మడు ఈ సారి గూగుల్ సెర్చ్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఇండియాలో సెర్చ్ చేసిన టాప్ టెన్ సెటబ్రిటీస్ ని ఓ సారి చూద్దాం.

Read more: చావే లేని అమరుడు పుతిన్ : షాక్ కొడుతున్న ఫోటోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

ఈ భామ ఈ మధ్య అనేక చిక్కుల్లో పడిన విషయం విదితమే. ఆ చిక్కులే అమ్మడుకి ఫస్ట్ ప్లేస్ ని తెచ్చి పెట్టాయి. 

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

బాలీవుడ్ కండలవీరుడు ఈ సారి రెండో స్థానాన్ని కొట్టాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతూ వస్తున్న హిట్ రన్ కేసు ఈ మధ్య కొంచెం రిలీప్ నిచ్చింది.

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

భారత రాష్ట్రపతిగా కన్నా...మంచి సైంటిస్టుగా పేరుతెచ్చుకొన్న గొప్ప వ్యక్తి. కలామ్‌ పూర్తి పేరు అవుల్‌ పకీర్‌ జైనులుదీన్‌ అబ్దుల్‌ కలామ్‌

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

బాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న తారల్లో కత్రినా కైఫ్ ఒకరు. అతి తక్కువ కాలంలోనే తనకంటే ముందున్న భామలను వెనక్కి నెట్టి టాప్ పొజిషన్‌కు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

బాలీవుడ్ సుందరి దీపికా పదుకొనే సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. హాలీవుడ్ హీరో విన్ డీజిల్‌తో కలిసి xxx సినిమాలో నటించనుందని తెలిసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

షారుక్ ఖాన్ . ఒక బ్రాండ్. బాలీవుడ్ లో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ను గెయిన్ చేసిన హీరో దిలిప్ కుమార్ అయితే దిల్ వాలే దుల్హ‌నియ లేజాయింగే చిత్రం స‌క్సెస్ తో అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు షారుక్ ఖాన్ అయ్యాడు.

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

ఇండియన్ రాపర్ యో యో హనీ సింగ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇండియన్-వెస్ట్రన్ మిక్సింగ్ మ్యూజిక్‌తో యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాడు.

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

కాజల్ అగర్వాల్ అంటే ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారు చొంగ కార్చుకుంటూ చూసేవారు. ఆమె సినిమా వస్తే చాలు చొక్కాలు చించుకుని మరీ టిక్కెట్లు కొనుక్కుని చూసేదాకా వదిలేవారు కాదు.

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

భట్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల చిన్నది అలియా భట్... ఎవరూ ఊహించని విధంగా దూసుకుపోతోంది.

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:

దశాబ్దాల కాంగ్రెస్ పాలనను కూకటి వేళ్లతో పెకిలించిన వ్యక్తి . ఇప్పుడు భారత ప్రధాని

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Sunny Leone Most Googled Indian of 2015, Ahead of Salman Khan
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot