సెక్స్ పాపకే జనం పట్టం!

Posted By:

బిగ్‌బాస్ షోతో భారతీయ గ్లామర్ రంగంలోకి ప్రవేశించిన ఇండో-కెనడియన్ శృంగార తార సన్నీలియోన్ జూన్ 2013కుగాను అత్యధికంగా శోధించబడిన సెలబ్రెటీగా గుర్తింపును మూటగట్టుకుంది. గూగుల్, యూట్యూబ్‌తో ప్రముఖ వార్తా వైబ్‌సైట్ సంయుక్తంగా సేకరించిన డేటా ద్వారా ఈ ఫలితాన్ని వెల్లడిచేయటం జరిగింది. జూన్ 2013కుగాను శృంగార తార సన్నీలియోన్ గురించి ఆన్‌లైన్‌లో 3.5కోట్ల మంది నెటిజనులు శోధించటం జరిగింది. 1.85కోట్ల శోధనలతో కత్రీనాకైఫ్ రెండ్ స్థానంలో నిలిచింది. సల్మాన్‌ఖాన్, ఐశ్వర్యా‌రాయ్ ఇంకా కరీనా కపూర్లు మొదటి ఐదు స్థానాల్లో చోటు సంపాదించుకున్నారు. ఇతర సెలబ్రెటీల ర్యాంకుల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సన్నీ లియోన్,

మొదటి ర్యాంకు: సన్నీ లియోన్,

జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 3.5 కోట్లు,

 

రెండవ ర్యాంకు: కత్రీనా కైఫ్,

రెండవ ర్యాంకు: కత్రీనా కైఫ్,
జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 1.85కోట్లు,

మూడవ ర్యాంకు: కరీనా కపూర్,

మూడవ ర్యాంకు: కరీనా కపూర్,
జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 1.15కోట్లు,

నాల్గవ ర్యాంకు: సల్మాన్ ఖాన్

నాల్గవ ర్యాంకు: సల్మాన్ ఖాన్,
జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 1.14కోట్లు,

ఐదవ ర్యాంకు: ఐశ్వర్యారాయ్

ఐదవ ర్యాంకు: ఐశ్వర్యారాయ్,
జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 0.92లక్షలు,

ఆరవ ర్యాంకు: అక్షయ కుమార్

ఆరవ ర్యాంకు: అక్షయ కుమార్,
జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 0.67 లక్షలు,

ఏడవ ర్యాంకు దీపికా పడుకొనే

ఏడవ ర్యాంకు దీపికా పడుకొనే,
జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 0.66 లక్షలు,

ఎనిమిదవ ర్యాంకు: రణ్‌బీర్ కపూర్

ఎనిమిదవ ర్యాంకు: రణ్‌బీర్ కపూర్,
జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 0.65 లక్షలు,

తొమ్మిదవ ర్యాంకు: అమీర్ ఖాన్

తొమ్మిదవ ర్యాంకు: అమీర్ ఖాన్,
జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 0.59 లక్షలు,

పదవ ర్యాంకు: అనుష్కా ర్యాంకు

పదవ ర్యాంకు: అనుష్కా ర్యాంకు,
జూన్ 2013లో శోధించిన వారి సంఖ్య 0.57 లక్షలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot