ఆ వీడియోలో అన్ని బూతు సీన్లు ఉన్నాయా..?

Posted By:

ప్రముఖ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ప్రముఖ బాలీవుడ్ సినిమాకు సంబంధించిన వీడియో ట్రైలర్‌ను బ్లాక్ చేసింది. ఏక్తా కపూర్ దర్శకత్వ సారధ్యంలో సన్నీలియోన్ ముఖ్య పాత్రలో నటించిన రాగిణి ఎంఎంఎస్2 చలన చిత్రానికి సంబంధించిన వీడియో ట్రైలర్‌ను యూట్యూబ్ బ్లాక్ చేసింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ఆ వీడియోలో అన్ని బూతు సీన్లు ఉన్నాయా..?

సదరు వీడియోలోని కంటెంట్ కొన్ని వర్గాల వీక్షకులకు అనుగుణంగా ఉండకపోవటమే ఇందుకు కారణమని ఓ ప్రముఖ వెబ్‌సైట్ పేర్కొంది. 2011లో విడుదలైన రాగిణి ఎంఎంఎస్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం 2014, మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సన్నీ లియోన్‌తో పాటు ప్రవీన్ డబాస్, సంధ్యా మృదుల్, దివ్యా దత్తా‌లు కీలక పాత్రలు పోషించారు.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సమాచారాన్ని దృశ్య రూపకంలో వేగవంతంగా షేర్ చేస్తున్నవ్యవస్థలలో ఎంఎంఎస్ ఒకటి. 3జీ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో ఎంఎంఎస్ ఫీచర్ బాగా ఆదరణ పొందింది. సినిమాలు ఇంకా వాణిజ్య ప్రకటనల్లో ఎంఎంఎస్ ఆధారంగా పలు సన్నివేశాలను సృష్టిస్తున్నారు. ఎంఎంఎస్ క్లిప్పింగ్స్ ఆధారంగా ఎన్నో వ్యవహారాలు బట్టబయలవుతున్నాయి.

ఎంఎంఎస్ బూతు భాగోతాలు! క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting