‘సెక్స్ పాప’ రిబ్బన్ కటింగ్!

Posted By: Prashanth

‘సెక్స్ పాప’ రిబ్బన్ కటింగ్!

 

ఇండో-కెనడీయన్ నీలి చిత్రాల తార సన్నీ లియోన్, పెద్దల కోసం భారత్‌లో ఏర్పాటు చేయబడిన యూఎస్ ఆధారిత అడల్ట్ వెబ్‌స్టోర్ imbesharam.comను సెప్టంబర్ ఒకటిన ఆవిష్కరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టోర్ 2013, జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. వెబ్‌సైట్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు తాను ఎంతో ఆత్రుతతో ఉన్నట్లు సన్నీ ట్వీట్ చేసింది. ఇంబీషరమ్ సైట్ పేజీని వీక్షించే వారు www.imbesharam.com పేజీలోకి లాగిన్ కావొచ్చు. ఈ వెబ్‌స్టోర్‌లో పెద్దలకు సంబంధించిన శృంగార లోదుస్తులు, అడల్ట్ టాయ్స్, కాస్ట్యూమ్స్, క్లబ్ వేర్, స్లీప్ వేర్, సెక్సీ వేర్, స్విమ్ వేర్, పార్టీ వేర్, ఫాంటసీ వేర్, సెక్సీ ఫుట్ వేర్, ఎనర్జీ డ్రింక్స్, సన్ గ్లాసెస్ తదితర లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను విక్రయించనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot