యూట్యూబ్ హోమ్‌పేజీ అప్పట్లో ఏలా ఉండేది..?
గూగుల్.. ఫేస్‌బుక్.. యూట్యూబ్.. ట్విట్టర్, ఆన్‌లైన్ ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ వెబ్ సర్వీసుల హోమ్ పేజీలు ఒకప్పుడు ఏలా ఉండేయ్..?, ఇప్పుడే ఏ విధంగా మార్పు చెందాయ్..?. ఇలాంటి ప్రశ్నలకు ఈ శీర్షిక ఓ సమాధానంగా నిలవనుంది. ప్రముఖ వెబ్‌సైట్‌ల గత ఇంకా ప్రస్తుత హోమ్ పేజీలను ఈ క్రింది స్లైడ్ షోలో చూపించటం జరుగుతోంది.
యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

గత చరిత్రలు ‘నాడు-నేడు’
1.) యూట్యూబ్ 2005,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
2.) యూట్యూబ్ 2013,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
3.) ట్విట్టర్ - అక్టోబర్, 2006,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
4.) ట్విట్టర్ - 2013,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
5.) యాహూ! - 1994,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
6.) యాహూ! - 2013,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
7. గూగుల్ - 1998,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
8.) గూగుల్ - 2013,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
9.) ఈ-బే - 1997,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
10.) ఈ-బే 2013,

గత చరిత్రలు ‘నాడు-నేడు’
11.) ఫ్లిక్కర్ - ఏప్రిల్ 2004,

గత చరిత్రలు ‘నాడు - నేడు’!
12.) ఫ్లిక్కర్ - ఏప్రిల్ 2013,

గత చరిత్రలు ‘నాడు - నేడు’!
13.) ఫేస్‌బుక్ - 2004,

గత చరిత్రలు ‘నాడు - నేడు’!
14.) ఫేస్‌బుక్ - 2013,

గత చరిత్రలు ‘నాడు - నేడు’!
15.) లింకిడిన్ - 2003,

గత చరిత్రలు ‘నాడు - నేడు’!
16.) లింకిడిన్ - 2013,

గత చరిత్రలు ‘నాడు - నేడు’!
17.) మైస్పేస్ అక్టోబర్ - 2003,

గత చరిత్రలు ‘నాడు - నేడు’!
18.) మైస్పేస్.


Click it and Unblock the Notifications








