అంగారకుడి పై అద్భుతాలు!

Posted By: Prashanth

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

rover-1

rover-1

rover_12_gallery_post

rover_12_gallery_post

rover_11_gallery_post

rover_11_gallery_post

rover_6_gallery_post

rover_6_gallery_post

rover_5_gallery_post

rover_5_gallery_post

rover_2_gallery_post

rover_2_gallery_post

rover_8_gallery_post

rover_8_gallery_post

rover_13_gallery_post

rover_13_gallery_post

rover_9_gallery_post

rover_9_gallery_post

rover_3_gallery_post

rover_3_gallery_post
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంగారకుడి పై విజయవంతంగా అడుగపెట్టిన క్యూరియాసిటీ రోవర్ తన పరిసర ప్రాంతాలకు సంబంధించిన అనేక ఫోటోలను నాసా (NASA)కు పంపింది. కారు పరిమాణంలో ఉండే ఈ సాంకేతిక యంత్రం తాజాగా తనకు ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని తన కెమెరాలలో బంధించింది. ఈ ప్రాంతానికి సంబంధించి తన శక్తివంతమైన కెమెరాలతో క్యూరియాసిటీ రోవర్ పంపిన 130 చిత్రాలు పర్వాతాలు, పొగ మంచుతో కూడికుని ఉన్న పర్యావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ ప్రాంతం అమెరికాలోని మొజావే ఎడారిని పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్యూరియాసిటీ రోవర్ పంపిన తాజా చిత్రాల ఫోటోగ్యాలరీ.

Read In Hindi

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot