మైక్రోసాఫ్ట్ లేకుంటే ‘బిల్ గేట్స్’ ఏమయ్యే వారు..?

Posted By:

ఈ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉండాలని సంకల్పించిన వారిలో బిల్ గేట్స్ ఒకరు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి. ఈ కంప్యూటర్ యూగకర్తకు ఉన్న క్రియేటివ్ పరిజ్ఞానం ఐటీ పరిశ్రమలో చాలా కొద్ది మందికే ఉందని చెప్పొచ్చు. ప్రపంచం మొత్తం కంప్యూటింగ్ పై నడుస్తోందంటే అందుకు కారణం గేట్స్ లాంటి మహానుభావులే. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా బిల్ గేట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను మీత్ షేర్ చేసుకుంటున్నాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిల్ గేట్స్‌కు విదేశీ భాషల పై ఏమాత్రం అవగాహన లేదు

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

బిల్ గేట్స్‌కు విదేశీ భాషల పై ఏమాత్రం అవగాహన లేదు. అయినప్పటికి ఆయన సేవాతత్పురత ముందు ప్రపంచం దాసోహమనకు తప్పదు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చెర్‌గా బిల్ గేట్స్

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

ఒక వేళ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనుకున్నంత స్థాయిలో సఫలీకృతం కాకపోయినట్లయితే, బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చెర్‌గా మారేవారట.

తరగని సంపద ఉన్నప్పటికి

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి తమ పిల్లలకు వారసత్వంగా 10 మిలియన్‌లు మాత్రమే ఇచ్చారు. పిల్లల వద్ద డబ్బులు ఎక్కువ ఉండకూడదన్నది బిల్ గేట్స్ అభిప్రాయం.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపటం వల్ల

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపటం వల్ల గేట్స్ న్యూ మెక్సికోలో 1977లో అరెస్ట్ అయ్యారు.

బిల్ గేట్స్ కూడా డ్రాప్ కాలేజీ డ్రాప్ అవుటే

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

బిల్ గేట్స్ కూడా డ్రాప్ కాలేజీ డ్రాప్ అవుటే. మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు గేట్స్ 1975లో హార్వర్డ్ యూనివర్శిటీని విడిచారు.

లియోనార్డో డా విన్సీ రచించిన కోడెక్స్ లీసెస్టర్‌ను కొనుగోలు చేసారు

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

బిల్ గేట్స్ 1994లో నిర్వహించిన ఓ వేలం పాటలో $30.8 బిలియన్ వెచ్చించి లియోనార్డో డా విన్సీ రచించిన కోడెక్స్ లీసెస్టర్‌ను కొనుగోలు చేసారు.

ఇష్టమైన బ్యాండ్ Weezer

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

బిల్ గేట్స్‌కు ఇష్టమైన బ్యాండ్ Weezer.

స్కూల్‌లోనే మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ పై అవగాహన

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

లేక్‌సైట్ ప్రీప్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న సమయంలో జనరల్ ఎలక్ట్రిక్ కంప్యూటర్ పై తన మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను గేట్స్ రాసారు.

బిల్ గేట్స్‌ విమానం పేరు

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

1997 వరకు బిల్ గేట్స్ ఫ్లై కోచ్‌ను ఉపయోగించే వారు. ప్రసత్తుం బిల్ గేట్స్‌కు సొంత విమానముంది.  ఆయన తన విమానాన్ని "big splurge"గా పిలుస్తారు.

తరగని ఆస్తి ఉన్నప్పటికి నిరాడంబరంగా జీవించాలనేది గేట్స్ సంకల్పం

ప్రతి ఇంటికి కంప్యూటర్.. బిల్ గేట్స్ సంకల్పం

తరగని ఆస్తి ఉన్నప్పటికి నిరాడంబరంగా జీవించాలనేది గేట్స్ సంకల్పం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Surprising facts about Bill Gates. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting