స్నానాల గదిలో....

Posted By:

ప్రాగ్యూ ప్రాంతానికి చెందిన ప్రముఖ మొబైల్ విక్రయాల స్టోర్ ‘టీ-మొబైల్' (T-Mobile) వినూత్న ప్రచారానికి తెరలేపింది. వాటర్ ప్రూఫ్ వ్యవస్థతో విడుదలైన సోనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా జడ్' మన్నికను చాటిచెప్పే క్రమంలో తన స్టోర్‌లో ప్రత్యేక షవర్‌లను ఏర్పాటు చేసి స్విమ్ సూట్‌లను ధరించిన స్త్రీ, పురుషులతో ఏలా ప్రచారం చేయిస్తుందో క్రింది ఫోటో ఫీచర్ ద్వారా మీరే చూడండి..

సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ను 2013 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించారు. ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే.. డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ టెక్నాలజీ, 5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ధర 38,990.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్నానాల గదిలో....

స్నానాల గదిలో....

స్నానాల గదిలో....

స్నానాల గదిలో....

స్నానాల గదిలో....

స్నానాల గదిలో....

స్నానాల గదిలో....

స్నానాల గదిలో....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot