‘స్వైన్ ఫ్లూ’తో జాగ్రత్త

Posted By:

ప్రాణాంతక వైరస్ ‘స్వైప్ ఫ్లూ' తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ‘స్వైప్ ఫ్లూ' అలజడి అన్ని ప్రాంతాలకు విస్తరించిన నేపధ్యంలో కాస్తంత జలుబు, దగ్గు వచ్చినా స్వైన్ ఫ్లూ లక్షణాలేమోనని ప్రజలు కంగారపడుతూ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. శ్వాసతీసుకోవటంలో ఇబ్బందులు, ఆయాసం, జ్వరం అనేవి సాధారణ స్వైన్ ఫ్లూ లక్షణాలు. కొంత మందిలో ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు కనిపిస్తుంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునే విధంగా పలు యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో 10 యాప్‌లకు సంబంధించిన డౌన్‌లోడ్ లింక్‌లను క్రింది స్లైడ్ షోలో చూడండి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్వైన్ ఫ్లూ హెచ్1ఎన్1 ప్రివెన్షన్

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

Swine Flu H1N1 Prevention

డౌన్‌లోడ్ లింక్:

స్వైన్ ఫ్లూ (తెలుగు వర్షన్)

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

Swine-Flu (Telugu version)

స్వైన్ ఫ్లూ అలర్ట్ ఇండియా

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

Swine Flu Alert India

H1N1 influenza (swineflu)

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

H1N1 influenza (swineflu)

స్వైన్ ఫ్లూ చికిత్స

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

Swine Flu Treatment

స్వైన్ ఫ్లూ భద్రత

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

swine flu safety

స్వైన్ ఫ్లూ అవుట్ బ్రేక్స్

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

Swine Flu: Outbreaks Near Me

స్వైన్ ఫ్లూ వ్యాధి

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

Swine Flu Disease

స్వైన్ ఫ్లూ

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

Swine Flu

ఫ్లూ లక్షణాలు, నివారణ

మిమ్మల్ని అప్రమత్తం చేసే ‘స్వైన్ ఫ్లూ' వైరస్‌ యాప్స్

Flu Symptoms Flu Prevention

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Swine Flu Apps That Alerts You. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting