పీసీ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎలా ?

మీరు పీసీ నుండి నేరుగా ఆండ్రాయిడ్ షాట్ ఎప్పుడైనా తీసుకున్నారా..చాలామందికి ఎలా తీసుకోవాలో తెలియదు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ షాట్ ను మనం నేరుగా పీసీ నుండే తీసుకోవచ్చు. దీనికోసం అయితే దీని కోసం మీర

|

మీరు పీసీ నుండి నేరుగా ఆండ్రాయిడ్ షాట్ ఎప్పుడైనా తీసుకున్నారా..చాలామందికి ఎలా తీసుకోవాలో తెలియదు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ షాట్ ను మనం నేరుగా పీసీ నుండే తీసుకోవచ్చు. దీనికోసం అయితే దీని కోసం మీరు ఒక యాప్ ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. AirDroid అనే యాప్ ద్వారా మీరు ఆండ్రాయిడ నుంచి పీసీకి గాని లేకుంటే పీసీ నుండి ఆండ్రాయిడ్ కు గాని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.

పీసీ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎలా ?

సాధారణంగా అయితే మీరు ఫోన్ ద్వారా స్క్రీన్ షాట్ తీసి దాన్ని బ్లూటూత్ ద్వారా కాని లేకుంటే యుఎస్ బి కేబుల్ ద్వారా కాని పీసీలోకి పంపుకునే అవకాశం ఉంది. అయతే ఈ ప్రాసెస్ లో కొన్ని బటన్స్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నేరుగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.

స్టెప్ 1

స్టెప్ 1

మీరు మీ ఆండ్రాయిడ్ డివైస్ నుంచి గూగుల్ ద్వారా AirDroid: File Transfer/Managని డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ మొబైల్ కి అలాగే పీసీకి వైఫై నెట్ వర్క్ ని యాక్టివేట్ చేయండి.

స్టెప్ 3

స్టెప్ 3

ఇప్పుడు ఎయిర్ డ్రాయిడ్ యాప్ ఓపెన్ చేసి ఐపీ అడ్రస్ పోర్ట్ నంబర్ ని యాప్ లో ఎంటర్ చేయండి. అయితే మీరు ఈ ప్రాసెస్ కష్టమనుకుంటే QR Code scanner ద్వారా యాక్టివేట్ చేయవచ్చు.

స్టెప్ 4
 

స్టెప్ 4

మీ పీసీ బ్రౌజర్ నుంచి web.airdroid.comని ఓపెన్ చేయండి. అక్కడ Scan Qr Code ఆప్సన్ కనిపిస్తుంది.

స్టెప్ 5

స్టెప్ 5

ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ నుంచి అలాగే పీసీ లోకి scan the QR Code చేయండి. తరువాత వచ్చే కనెక్ట్ యువర్ ఆండ్రాయిడ్ డివైస్ ని ట్యాప్ చేయండి. మీరు సక్సెస్ పుల్ గా యాప్ లోకి కనెక్ట్ అవుతారు.

 స్టెప్ 6

స్టెప్ 6

కనెక్ట్ అయిన తరువాత స్క్రీన్ షాట్ ఆప్సన్ ని ఉపయోగించండి. వెబ్ వర్షన్ AirDroid నుంచి మీరు వరుసగా స్క్రీన్ షాట్లు తీసుకోండి.

Best Mobiles in India

English summary
How to Take Android Phone Screenshots Directly From PC

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X