గజిబిజి కేబుల్స్ కోసం ప్రత్యేక హోల్డర్లు
కంప్యూటర్.. టీవీ.. టెలీఫోన్... హోమ్ థియేటర్.. సీడీ ప్లేయర్ ఇలా ఏ గాడ్జెట్ కైనా అనుసంధాన కేబుళ్లు ఉంటాయి. పలు సందర్భాల్లో ఈ కేబుళ్లు చిక్కులు పడి గందరగోళానికి గురి చేస్తుంటాయి. అంతేకాకుండా అవసరమైన సమయాల్లో వీటిని గుర్తించటం కష్టతరమవుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నంగా డిజైన్ కాబడిన 30 ప్రత్యేక హోల్డర్‌లను నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా మీరకు పరిచయం చేస్తున్నాం. ఇవి మీ కేబుళ్లను వరస క్రమంలో ఉంచటంతో పాటు మన్నికను రెట్టింపు చేస్తాయి..
టెక్ చిట్కా:
టెక్‌చిట్కా: డెస్క్ట్‌టాప్ నుంచి ముఖ్యమైన ఫోల్డర్ డీలిట్ అయ్యిందా..? మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.)
భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

Click it and Unblock the Notifications