టాటా డొకొమో అధిక టాక్‌టైమ్ ఆఫర్లు

భారత్ దేశపు ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ టాటా డొకొమో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వినియోగదారుల కోసం సరికొత్త ‘అధిక టాక్‌టైమ్' ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక ధర తగ్గింపు పథకంలో భాగంగా ఇరు ప్రాంతాల టాటా డొకొమో ప్రీ-పెయిడ్ ఖాతాదారులు తమ రీచార్జ్ పై చెల్లించిన మొత్తం కన్నా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది.
ఈ పథకంలోని ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. రూ.60, రూ.110 రీఛార్జ్ చేయించుకున్న వినియోగదారులు అంతే మొత్తానికి టాక్‌టైమ్ పొందుతారు. రూ.300, రూ.555 రీఛార్జ్ చేయించుకున్న వారికి రూ.315, రూ.600 టాక్‌టైమ్ లభిస్తుందని టాటా డొకొమో తెలిపింది. ఈ రీఛార్జ్‌లకు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications







