మొబైల్ ఇంటర్నెట్ టారిఫ్‌ల పై 90 శాతం తగ్గింపు: టాటా డొకొమో!

Posted By:

ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ టాటా డొకోమో తన 2జీ ఇంకా 3జీ ఇంటర్నట్ రేట్‌లను 90 శాతానికి తగ్గించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ తాజా సవరణ జూలై 1 నుంచి అమలులోకి రానుంది. దింతో హై స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్‌ను యాక్సిస్ చేసుకునే టాటా డొకోమో వినియోగదారులు 10కేబీ ఇంటర్నెట్ వినియోగానికి 1 పైసా చెల్లిస్తే సరిపోతుంది.

ఇంటర్నెట్ టారిఫ్‌ల పై 90 శాతం తగ్గింపు: టాటా డొకొమో!

డొకోమో రివైజుడ్ 2జీ నెట్‌వర్క్ మొబైల్ ప్యాక్స్:

రీఛార్జ్ కూపన్ రూ.126: 2జీబి ఇంటర్నెట్ (30 రోజుల వ్యాలిడిటీతో),

రీఛార్జ్ కూపన్ రూ.149: 2.5జీబి ఇంటర్నెట్ (30 రోజుల వ్యాలిడిటీతో),

రీఛార్జ్ కూపన్ రూ.249: 3జీబి ఇంటర్నెట్ (60 రోజుల వ్యాలిడిటీతో),

రివైజుడ్ 2జీ నెట్‌వర్క్ మొబైల్ ప్యాక్స్:

రీఛార్జ్ కూపన్ రూ.255: 2జీబి ఇంటర్నెట్ (30 రోజుల వ్యాలిడిటీతో).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot