టాటా స్కై నుంచి 13 హెచ్‌డి కొత్త రీజనల్ ఛానల్స్

ట్రాయ్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన తరువాత డీటీహెచ్ ఆపరేటర్లు కూడా దానికనుగుణంగా తమ ప్లాన్లను సవరించుకుంటున్నారు.

|

ట్రాయ్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన తరువాత డీటీహెచ్ ఆపరేటర్లు కూడా దానికనుగుణంగా తమ ప్లాన్లను సవరించుకుంటున్నారు. ఈ మధ్య టీడీహెచ్ సర్వీసు ప్రొవైడర్లు రీజనల్ భాషల్లో few add-on packsను యాడ్ చేశారు. ఈ ప్యాక్ ధరలన్నీ NCF (Network Capacity Fees) ధరలు తగ్గడంతో యూజర్లకు చాలా ఉపయోగకరంగా మారాయి.

 

లవ్ ట్వీటుతో ప్రత్యర్థులకు అదిరిపోయే ఝలక్ ఇచ్చిన జియోలవ్ ట్వీటుతో ప్రత్యర్థులకు అదిరిపోయే ఝలక్ ఇచ్చిన జియో

కొత్తగా ప్రవేశపెట్టిన 13 న్యూ యాడ్ ఆన్ ప్యాక్స్

కొత్తగా ప్రవేశపెట్టిన 13 న్యూ యాడ్ ఆన్ ప్యాక్స్

ఇప్పుడు కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన 13 న్యూ యాడ్ ఆన్ ప్యాక్స్ రీజనల్ లాంగ్వేజ్ లు అయిన Tamil, Telugu, Malayalam, Kannada, Marathi and Bengali భాషల్లో వచ్చాయి. కాగా ఈ యాడ్ ఆన్ ప్యాక్స్ టాటా స్కై వెబ్ సైట్లో రూ.5 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ తక్కువ ధరల ప్యాక్ ని మిన ప్యాక్ అని కూడా పిలుస్తారు.

రీజనల్ యాడ్ ఆన్ ప్యాక్స్ ధరలు

రీజనల్ యాడ్ ఆన్ ప్యాక్స్ ధరలు

టెలికాం టాక్ రిపోర్టు ప్రకారం కంపెనీ వెబ్ సైట్లో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ ప్యాక్ ధరలు రూ. 60 నుండి ప్రారంభం కాగా రూ.200 వరకు ఉన్నాయి. కొత్త ప్యాక్ ధరలను ఓ సారి చూస్తే తమిళంలో ఈ ప్యాక్ రూ.164గానూ, అలాగే తమిళంలో మిని ప్యాక్ రూ.81గానూ ఉన్నాయి. తెలుగు విషయానికి వస్తే హెచ్ డి ప్యాక్ ధర రూ. 216గానూ తెలుగు మిని ప్యాక్ ధర రూ. 90 గానూ ఉంది. అలాగే ఇతర ప్యాక్ లు Kannada, Malayalam, Bengali and Marathi భాషల్లో లభ్యమవుతున్నాయి. ఇక ఇంగ్లీష్ సినిమా విషయానికి వస్తే మిని ప్యాక్ ధర రూ.162తో 12 ఛానల్స్ చూడవచ్చు.

డెడ్ లైన్
 

డెడ్ లైన్

ట్రాయ్ తన గడువుని సబ్ స్క్రైబర్ కోసం పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు జనవరి 31తో ఉన్న ఈ గడువును మార్చి 31 వరకు పెంచారు. ఈ గడువుని పెంచడానికి కారణం డీటీహెచ్ ఆపరేటర్లు సబ్ స్క్రైబర్స మధ్య ఛానల్స్ విషయంలో ఓ అవగాహన వస్తుందనే. కొత్త ధరలతో వినియోగదారులు ఏది కావాలో నిర్ణయించుకునేందుకు ఈ గడువు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Tata Sky introduces 13 new HD regional add-on packs more News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X