Just In
- 3 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 5 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 6 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
- 7 hrs ago
ఈ రోజు అమెజాన్ క్విజ్ లో బహుమతులు గెలుచుకోండి...సమాధానాలు ఇవే!
Don't Miss
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- News
షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్
- Automobiles
విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్
- Lifestyle
మీరు త్వరలో గర్భం ప్లాన్ చేస్తున్నారా? మీరు COVID-19 టీకా షాట్ పొందాలా వద్దా అని తెలుసుకోండి
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Tata Sky Binge+ ఉచిత OTT యాక్సిస్ లో అందరి కంటే మెరుగ్గా ఉంది!!! ఎందుకో తెలుసా??
ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్ ఎక్కువ మంది యూసర్ బేస్ లను కలిగిన టాటా స్కై కొద్దీ నెలల క్రితం తన వినియోగదారుల కోసం బింగే + ఆండ్రాయిడ్ టివి సెట్-టాప్ బాక్స్‌ను పరిచయం చేసింది. అయితే ఈ బింగే + హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్ యొక్క ధరను మూడు నెలల క్రితం రూ.2,999 కు తగ్గించిన తరువాత దీని యొక్క వినియోగం ఎక్కువ అయింది అని కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మరియు DishSMRT Hub బాక్స్ కూడా వినియోగదారులకు ఇప్పుడు కేవలం రూ.2,499 ధర వద్ద లభిస్తున్న కారణంగా వీటి మధ్య పోటీ మరింత తీవ్రం అయింది. ప్రస్తుతం రూ.2,999 ధర వద్ద టాటా స్కై బింగే + బాక్స్ కొనుగోలు చేయడంతో టాటా స్కై బింగే యొక్క ఆరు నెలల బండిల్ ఆఫర్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నది. టాటా స్కై బింగే ZEE5, SonyLIV వంటి మరిన్ని OTT సబ్స్క్రిప్షన్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే +ను ఎందుకు ఎంచుకోవాలి?
టాటా స్కై యొక్క బింగే + సెట్-టాప్ బాక్స్‌తో పోటీ పడటానికి ఎయిర్టెల్ ఇటీవల OTT బండిల్డ్ ఆఫర్లతో ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను పరిచయం చేసింది. టాటా స్కై బింగే +ను కొత్త వినియోగదారులు రూ.2,999 ధర వద్ద పొందవచ్చు. అయితే దీనితో పాటుగా వినియోగదారులు ఆరు నెలల టాటా స్కై బింగే చందాలను కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ డిటిహెచ్ ఆపరేటర్ అందిస్తున్న టాటా స్కై బింగే అనేది ఒక ప్రసిద్ధ సర్వీస్ మరియు ఇది చాలా ప్రత్యేకమైనది కూడా. ఇది నెలకు రూ.299 ధర వద్ద అనేక OTT సబ్స్క్రిప్షన్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.
Also Read: పబ్జీ మొబైల్ ఇండియాలో కొత్తగా 3 ఫీచర్లు

టాటా స్కై బింగే + ఉచిత OTT సబ్స్క్రిప్షన్స్
టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ తన బింగే సర్వీస్ మీద అందించే ఉచిత OTT చందాలలో డిస్నీ + హాట్‌స్టార్, సోనీలైవ్, ZEE5, వూట్ సెలెక్ట్, క్యూరియాసిటీ స్ట్రీమ్, వూట్ కిడ్స్, ఈరోస్ నౌ, SunNXT, హంగామా ప్లే మరియు షెమరూమీ వంటివి ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా మొదటి మూడు నెలలు టాటా స్కై బింగే + వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా పొందవచ్చు. అలాగే మొదటి మూడు నెలల తరువాత అమెజాన్ ప్రైమ్ యొక్క చందాను నెలకు రూ.129 ధర వద్ద పొందవచ్చు.

టాటా స్కై బింగే +తో అదనంగా రూ.1,800 విలువైన ప్రయోజనాలు
టాటా స్కై బింగే అందించే అన్ని OTT చందాల మొత్తం నెలవారీ ధర 800 రూపాయలకు పైగా ఉంటుంది. టాటా స్కై బింగే సాధారణంగా అమెజాన్ ఫైర్ స్టిక్-టాటా స్కై ఎడిషన్‌తో వస్తుంది. బింగే+ అనేది ఆండ్రాయిడ్ టీవీ- ఆధారిత STB కాబట్టి ఇందులో పైన పేర్కొన్న అన్ని యాప్ లు అన్ని ముందే ప్రీలోడ్ చేయబడి ఉంటాయి. బింగే + కొత్త ఎస్‌టిబి బాక్స్ రూ.2,999 ధర వద్ద లభించినప్పటికి టాటా స్కై బింగే రూపంలో అదనంగా రూ.1,800 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190