Just In
- 2 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 5 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 6 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 7 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Sports
India vs Australia: ఈ విజయం కుర్రాళ్లదే!
- Finance
రెండ్రోజుల నష్టం ఒక్కరోజులో: సెన్సెక్స్ 834 పాయింట్లు జంప్: రిలయన్స్ సహా హెవీవెయిట్స్ అదుర్స్
- Lifestyle
అల్లం తేనెలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- News
మోదీకి భయపడను, కాల్చి చంపుతారా? -నలుగురి చేతిలో దేశం నాశనం -అగ్రి చట్టాలకు పరిష్కారమిదే: రాహుల్
- Movies
ఇంకా మోనాల్ అఖిల్ ట్రాక్‌ను వదలరా?.. యాంకర్ సుమ కూడా అంతే
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Tata Sky సెట్-టాప్ బాక్స్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్స్!! కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి....
ఇండియాలోని డిటిహెచ్ రంగంలో అధిక యూజర్ బేస్ ను కలిగిన ఆపరేటర్ టాటా స్కై యొక్క కొత్త కనెక్షన్ కొనాలని చూస్తున్న కస్టమర్లకు ఇప్పుడు కొత్తగా మరొక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీపావళి 2020 సందర్బంగా ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌లో భాగంగా కొత్త కస్టమర్లకు కంపెనీ తన సెట్-టాప్ బాక్స్‌ల మీద రూ.400 వరకు తగ్గింపును అందిస్తున్నది.

టాటా స్కై దీపావళి 2020 డిస్కౌంట్ ఆఫర్
టాటా స్కై తన ప్రీమియం హెచ్‌డి + సెట్-టాప్ బాక్స్ మీద రూ.400 తగ్గింపును అందిస్తుండగా, ఆండ్రాయిడ్ టివి ఆధారిత బింగే +STB మీద 200 రూపాయల తగ్గింపును అందిస్తున్నది. అయితే ఈ కొత్త డిస్కౌంట్ ఆఫర్ ఆన్‌లైన్ పేమెంట్ లపై మాత్రమే వర్తిస్తుందని టాటా స్కై తన వెబ్‌సైట్‌లో తెలిపింది. డిస్కౌంట్ ఆఫర్ HD, Binge + మరియు + HD STB బాక్స్ మీద మాత్రమే లభిస్తుంది. SD సెట్-టాప్ బాక్స్ మీద ఈ ఆఫర్ అందుబాటులో లేదు. ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి టాటా స్కై వెబ్‌సైట్‌లో ద్వారా కొత్త కనెక్షన్‌ని కొనుగోలు చేయడానికి ఇదే మంచి తరుణం.
Also Read: Disney+ Hotstar కొత్త చందాదారుల చేరికలో సరికొత్త రికార్డ్!!!

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ డిస్కౌంట్ ఆఫర్
ఆండ్రాయిడ్ టీవీ ఆధారంగా పనిచేసే టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ సాధారణంగా రూ .2,999 ధర వద్ద లభిస్తుంది. అయితే ప్రస్తుత ఆఫర్లలో భాగంగా దీని మీద రూ.200 ధర తగ్గింపు లభించడంతో దీనిని ప్రస్తుతం రూ.2,799 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. హెచ్‌డి ఎస్‌టిబిపై డిస్కౌంట్ రూ.150 కాగా, బింగే + ఎస్‌టిబి మీద రూ.200గా ఉంటుంది. కొత్త బింగే + ఎస్‌టిబి కొనుగోలుదారులు పేమెంట్ పేజీలో ‘TSKY200' కోడ్‌ను నమోదు చేయాలి. ఈ ధర వద్ద టాటా స్కై బింగే + కొనుగోలు మీద సంస్థ నెలకు రూ.299 విలువైన టాటా స్కై బింగే సర్వీసును ఆరు నెలల వాలిడిటీ కాలానికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తోంది.

టాటా స్కై HD సెట్-బాక్స్ మీద డిస్కౌంట్ ఆఫర్
టాటా స్కై యొక్క కొత్త కనెక్షన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా డిస్కౌంట్ ను పొందవచ్చు. టాటా స్కై యొక్క HD సెట్-టాప్ బాక్స్ సాధారణంగా రూ.1,499 రిటైల్ ధర వద్ద లభిస్తుంది. అయితే ఇప్పుడు ఇది రూ.1,349 ధర వద్ద లభిస్తుంది. వినియోగదారులు చెక్అవుట్ పేజీలో ‘TSKY150' కోడ్‌ను జతచేయడం ద్వారా ఈ తగ్గింపును పొందవచ్చు.

టాటా స్కై ప్రీమియం హెచ్‌డి + సెట్-టాప్ బాక్స్ డిస్కౌంట్ ఆఫర్
టాటా స్కై యొక్క STBలలో చివరిది టాటా స్కై ప్రీమియం హెచ్‌డి + సెట్-టాప్ బాక్స్ మీద ప్రస్తుతం దాదాపు రూ.400 తగ్గింపును అందిస్తోంది. సాదారణంగా ఇది రూ.4,999 రిటైల్ ధర లభిస్తుంది. అయితే ఇప్పుడు డిస్కౌంట్ లభించిన తరువాత రూ.4,599 ధర వద్ద కొనుగోలు చెయ్యవచ్చు. డిస్కౌంట్ పొందడానికి పేమెంట్ పేజీలో ‘TSKY400' కోడ్‌ను నమోదు చేయాలి. టాటా స్కై కొన్ని రోజుల క్రితం దీపావళి 2020 కోసం ప్రవేశపెట్టినందున ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కావున త్వరపడండి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190