Home
News

టాటా స్కై కొత్తగా లాంచ్ చేసిన బింగే కాంబో ఛానల్ ప్యాక్‌లు వాటి పూర్తి వివరాలు!!!

భారతదేశపు అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (DTH) ఆపరేటర్ అయిన టాటా స్కై తన వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్తగా 21 OTT కాంబో లేదా బింగే కాంబో ఛానెల్ ప్యాక్‌లను ప్రారంభించింది. ఈ ఛానెల్ ప్యాక్‌లు బింగే సర్వీస్ సబ్‌స్క్రిప్షన్‌లతో లభించడమే కాకుండా సాధారణ శాటిలైట్ టీవీ ఛానెల్ ప్యాక్‌లతో బండిల్ చేయబడి ఉంటాయి. వినియోగదారులు ఈరోజు నుండి విడివిడిగా ఛానెల్ ప్యాక్‌లు మరియు బింగే సర్వీసును కొనుగోలు చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ OTT లేదా బింగే కాంబో ప్యాక్‌లు నెలకు రూ.399తో ప్రారంభమవుతాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై 21 బింగే కాంబో ప్యాక్స్ పూర్తి వివరాలు

టాటా స్కై 21 బింగే కాంబో ప్యాక్స్ పూర్తి వివరాలు

** బెంగాలీ టీవీ బింగే కాంబో ప్యాక్ - నెలకు రూ.399 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 41 SD ఛానెల్‌లు మరియు 12 OTT యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** మలయాళ టీవీ బింగే కాంబో - నెలకు రూ.399 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 42 SD ఛానెల్‌లు మరియు Binge OTT సర్వీసుతో సహా సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** తమిళ HDS టీవీ బింగే కాంబో - నెలకు రూ.399 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 47 SD ఛానెల్‌లు, 1 HD ఛానెల్ మరియు బింగే సేవతో సహా సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.


** స్పోర్ట్స్ ఇన్ఫోటైన్‌మెంట్ టీవీ బింగే కాంబో - నెలకు రూ.429 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 36 SD ఛానెల్‌లు మరియు బింగే సర్వీస్‌తో సహా సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

 

కిడ్స్ స్పోర్ట్స్ ఇన్ఫోటైన్‌మెంట్

** కన్నడ టీవీ బింగే కాంబో - నెలకు రూ. 449 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 50 SD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** కిడ్స్ స్పోర్ట్స్ ఇన్ఫోటైన్‌మెంట్ టీవీ బింగే కాంబో - నెలకు రూ.449 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 42 SD ఛానెల్‌లు మరియు బింగే సర్వీస్‌తో సహా సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** తెలుగు టీవీ బింగే కాంబో - నెలకు రూ. 469 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 58 SD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా OTT సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

**మలయాళ టీవీ HD బింగే కాంబో - నెలకు రూ.479 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 24 SD ఛానెల్‌లు, 17 HD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** Odiya TV Binge Combo - నెలకు రూ. 489 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 61 SD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

 

మరాఠీ హిందీ టీవీ బింగే కాంబో

** బెంగాలీ టీవీ HD బింగే కాంబో - నెలకు రూ. 489 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 20 SD ఛానెల్‌లు, 18 HD ఛానెల్‌లు మరియు OTT సర్వీస్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** గుజరాతీ హిందీ టీవీ బింగే కాంబో - నెలకు రూ. 499 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 72 SD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా OTT సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** మరాఠీ హిందీ టీవీ బింగే కాంబో - నెలకు రూ. 499 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 74 SD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** స్పోర్ట్స్ ఇన్ఫోటైన్‌మెంట్ TV HD బింగే కాంబో - నెలకు రూ. 499 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 22 SD ఛానెల్‌లు, 14 HD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా OTT సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** హిందీ టీవీ బింగే కాంబో - నెలకు రూ. 499 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 77 SD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా OTT సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** కిడ్స్ స్పోర్ట్స్ ఇన్ఫోటైన్‌మెంట్ TV HD బింగే కాంబో ప్యాక్- నెలకు రూ.539 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 26 SD ఛానెల్‌లు, 16 HD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా OTT సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

 

తెలుగు టీవీ హెచ్‌డి బింగే కాంబో ప్యాక్

** కన్నడ TV HD బింగే కాంబో - నెలకు రూ. 559 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 34 SD ఛానెల్‌లు, 18 HD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా OTT సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** తెలుగు టీవీ హెచ్‌డి బింగే కాంబో ప్యాక్ - నెలకు రూ.579 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 38 SD ఛానెల్‌లు, 21 HD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా OTT సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్నాయి.

** Odiya TV HD Binge Combo - నెలకు రూ.589 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ 39 SD ఛానెల్‌లు, 26 HD ఛానెల్‌లు మరియు బింగే సేవతో సహా).

** గుజరాతీ హిందీ టీవీ HD బింగే కాంబో - నెలకు రూ.629 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ బింగే సేవతో పాటు 45 SD ఛానెల్‌లు మరియు 28 HD ఛానెల్‌లు ఉన్నాయి.

** హిందీ TV HD బింగే కాంబో - నెలకు రూ. 629 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ బింగే సేవతో 50 SD ఛానెల్‌లు మరియు 28 HD ఛానెల్‌లను కలిగి ఉంటుంది.

** మరాఠీ హిందీ TV HD బింగే కాంబో ప్యాక్ - నెలకు రూ.649 ధర వద్ద లభించే ఈ బింగే సర్వీస్ ప్యాక్ బింగే సేవతో పాటుగా 41 SD ఛానెల్‌లు మరియు 32 HD ఛానెల్‌లు ఉన్నాయి.

 

Best Mobiles in India

English summary
Tata Sky Launches 21 New Binge Combo Channel Packs: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X