ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన టాటా స్కై, సన్ డైరక్ట్, ఇకపై ఆ ఛార్జీలు లేవు

టెలివిజన్ కేబుల్, డీటీహెచ్ ప్రసారాలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెచ్చిన కొత్త నిబంధనలు DTH ఆపరేటర్లు, లోకల్ కేబుల్ ఆపరేటర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి.

|

టెలివిజన్ కేబుల్, డీటీహెచ్ ప్రసారాలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెచ్చిన కొత్త నిబంధనలు DTH ఆపరేటర్లు, లోకల్ కేబుల్ ఆపరేటర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి. ట్రాయ్ తీసుకొచ్చిన ఏ ఛానళ్లు చూడాలనే కస్టమర్లకే ఛాన్స్ ఇవ్వడం బాగానే ఉన్నా.. ప్యాకేజీలు, ఒక్కో ఛానల్ ఎంచుకుంటూ పోతే.. అదనపు ట్యాక్స్ లతో కలిపి నెలకు కట్టే బిల్లు తడిసి మోపడు అవుతుంది. ఇందులో HD, SD ఛానళ్ల ప్యాక్ కలిపితే రూ.300-400 పైనే బిల్లు చెల్లించాల్సి వస్తుంది. దీనికితోడు తప్పనిసరి NCF ఫీ రూ.130 కూడా చెల్లించాల్సిందే. టాప్ 5 ఛానళ్లు ఎంచుకుంటేనే ప్యాక్ పెరిగిపోతుంది. దీంతో DTH కస్టమర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూల్స్ లో భాగంగా Sun Direct,Tata Skyలు కస్టమర్లకు NCF (network capacity fee)ని తీసివేశాయి.

అమెజాన్ లో హానర్ ఫోన్ల పై అదిరిపోయే డీల్స్అమెజాన్ లో హానర్ ఫోన్ల పై అదిరిపోయే డీల్స్

network capacity fee

network capacity fee

టెలికాం టాక్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఈ రెండు ఆపరేటర్ సంస్థలు తమ NCF (network capacity fee) ఛార్జీలను తీసివేసినట్లుగా తెలుస్తోంది. దీంతో నెలవారి బిల్లు భారీగా తగ్గనుంది. అన్ని ఛానళ్లకు సన్ డైరక్ట్ NCF (network capacity fee)ను ఎత్తివేసింది. దీని ప్రకారం కస్టమర్లు free to air (FTA) channels రూ.153కే అందుకుంటారు. ఇందులో (Rs 130 fee + 18 percent GST)గా ఉంటుంది.

 

 

20 నుంచి 25 శాతం

20 నుంచి 25 శాతం

ఇతర DTH ఆపరేటర్లు ఎన్ఎఫ్సి ఛార్జీలన దాదాపు 20 నుంచి 25 శాతం వసూలు చేస్తున్నారు. దీనిని టాటా స్కై తీసివేసింది. మాములుగా అయితే కస్టమర్లు అదే సర్వీసుకు రూ.203 చెల్లించాల్సి వచ్చేది. ప్రతి పది చానళ్లకు దనంగా 5రూపాయలు చెల్లించాల్సి వచ్చేది.

రూ.153తో అన్ని ఛానళ్ళను

రూ.153తో అన్ని ఛానళ్ళను

ఇప్పుడు కేవలం రూ.153తో అన్ని ఛానళ్ళను తీసుకోవచ్చు. దీని ప్రకారం ప్రతి 10 చానళ్లకు 50 రూపాయలు చెల్లించవచ్చు. ప్రతి ఛానల్ ధర 2 రూపాయలు మాత్రమే. అదే ఇంతకు ముందు 5 రూపాయలుగా ఉండేది. అలాటే కొన్ని చానళ్ల ధరకూడా 19 రూపాయల వరకు ఉంది.

సన్ డైరక్ట్

సన్ డైరక్ట్

తగ్గించిన ధరల ప్రకారం 207 చానళ్లను ఇప్పుడు ఈ రెండు ఆపరేట్లర్లలో రూ.224కే చూడవచ్చు. ట్యాక్స్ అదనం. కాగా ఇంతకుముందు సన్ డైరక్ట్ లో 213 ఛానళ్లకు దాదాపు రూ.882 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది రూ. 867కే దిగి వచ్చింది. ఇందులో పెద్దతేడా ఏమీ లేనప్పటికీ కస్టమర్లకు కొంత మేర సహయపడే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Monthly DTH bills to go down as Sun Direct and Tata Sky do away with network charges More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X