Just In
- 10 hrs ago
OPPO Reno5 Pro 5G: 2021 లో బెస్ట్ వీడియోగ్రఫీ స్మార్ట్‌ఫోన్ ఇదే !
- 14 hrs ago
Vivo స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు సరైన సమయం!! అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ..
- 16 hrs ago
Flipkart quiz: బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం డిస్కౌంట్ వోచర్లను పొందే గొప్ప అవకాశం
- 16 hrs ago
Vi ప్రీపెయిడ్ ప్లాన్లు ఇతర టెల్కోలకు ఎంత బిన్నంగా ఉన్నాయో ఓ లుక్ వేయండి..
Don't Miss
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
New HD కనెక్షన్ ను తక్కువ ధరకు అందిస్తున్నది ఎవరో తెలుసా...
డిటిహెచ్ పరిశ్రమలో కొత్త కనెక్షన్ల కోసం డిటిహెచ్ ఆపరేటర్లు కస్టమర్ల నుండి సెట్-టాప్ బాక్స్‌ల రూపంలో అధిక మొత్తంలో వసూలు చేసేవారు. అయితే గత సంవత్సరంలో కొత్త ట్రాయ్ టారిఫ్ పాలన అమలులోకి వచ్చిన వెంటనే సర్వీసు ప్రొవైడర్లు చందాదారుల చేరికను మరింత పెంచుకోవడానికి సెట్-టాప్ బాక్స్‌ల యొక్క ధరలను తగ్గించడం ప్రారంభించారు.

డిటిహెచ్ ఆపరేటర్
ప్రస్తుతం దేశంలో అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్‌గా ఉన్న టాటా స్కై ప్రస్తుతం కేవలం 1,399 రూపాయలకే కొత్త HD కనెక్షన్‌ను అందిస్తోంది. ప్రస్తుత డిటిహెచ్ ఆపరేటర్లలో సన్ డైరెక్ట్ తన HD సెట్-టాప్ బాక్స్ కోసం రూ.1,999 వసూలు చేస్తోంది. అలాగే డి 2 హెచ్, ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మరియు డిష్ టివి కూడా తమ కొత్త HD కనెక్షన్ కోసం సుమారు 1,500 రూపాయలు వసూలు చేస్తున్నాయి.
Realme X50 Pro 5G,iQOO 3 5G: ఇండియా మొదటి 5G ఫోన్ల సేల్స్ & ఆఫర్స్...

డిష్ టీవీని ఎన్నుకున్న వారికి మరొక గొప్ప విషయం కూడా ఉంది.ఇది వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఒక నెల సభ్యత్వంను ఉచితముగా అందిస్తుంది. క్రొత్త కస్టమర్ల కోసం DTH ఆపరేటర్లు అందిస్తున్న ప్రస్తుత HD కనెక్షన్ ఛార్జీల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
Rs.1,299 Annual Prepaid ప్లాన్ యొక్క వాలిడిటీని తగ్గించిన రిలయన్స్ జియో

టాటా స్కై న్యూ HD కనెక్షన్
టాటా స్కై సంస్థ ఇటీవల తన హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ యొక్క ధరను మళ్ళి రూ.100 తగ్గించి దాని యొక్క ధరను రూ.1,399 గా చేసింది. ప్రస్తుతం టాటా స్కై డిటిహెచ్ పరిశ్రమలో చౌకైన HD సెట్-టాప్ బాక్స్‌ను అందించడంలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ మరియు డిష్ టీవీలను కూడా ఓడించింది. ప్రీమియం ఆపరేటర్ ట్యాగ్ ఉన్నప్పటికీ టాటా స్కై ప్రస్తుతం కేవలం 1,399 రూపాయలకే కొత్త HD సెట్-టాప్ బాక్స్‌ను అందిస్తున్నది. వాస్తవానికి టాటా స్కై యొక్క HD మరియు SD STB ల ధరలు ఒకే విధంగా రూ.1,399 ధర వద్ద ఉన్నాయి. కొత్త టాటా స్కై వినియోగదారులకు ఉచిత ఛానల్ ప్యాక్ సభ్యత్వాలు లభించవు.
WhatsApp హిడెన్ ఫీచర్ యొక్క పూర్తి సమాచారం

డిష్ టివి న్యూ HD కనెక్షన్
పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా డిష్ టివి ప్రస్తుతం DishNXT హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌ను కేవలం రూ.1,590 ల ధర వద్ద విక్రయిస్తోంది. డిష్ టీవీని ఎంచుకునే వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా ఏదైనా ఒక నెల ఛానల్ ప్యాక్ చందాను ఉచితంగా పొందవచ్చు. అలాగే సెట్-టాప్ బాక్స్ కోసం జీవితకాల వారంటీ మరియు కూపన్ దునియా నుండి రూ .2,000 కూపన్లు కూడా లభిస్తాయి.
Realme X50 Pro 5G రిలీజ్... సేల్స్ ఆఫర్స్ బ్రహ్మాండం...

డి 2 హెచ్ న్యూ HD కనెక్షన్
ప్రస్తుతం డిష్ టివి యాజమాన్యంలో ఉన్న డి 2 హెచ్ కూడా రెండు రకాల హెచ్‌డి బాక్సులను అందిస్తున్నది. డి 2 హెచ్ డిజిటల్ హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ మరియు డి 2 హెచ్ హెచ్‌డి RF సెట్-టాప్ బాక్స్ యొక్క ధరలు వరుసగా రూ.1,699 మరియు రూ.1,799. డిష్ టీవీ మాదిరిగా కాకుండా D2h క్రొత్త వినియోగదారులకు ఉచిత ఛానల్ ప్యాక్ సభ్యత్వాన్ని అందించడం లేదు.
iQOO 3 5G ఫోన్ రిలీజ్... ఇండియాలో 5G శకం ప్రారంభం...

ఎయిర్టెల్ డిజిటల్ టివి న్యూ HD కనెక్షన్
ఎయిర్‌టెల్ డిజిటల్ టివి యొక్క విషయానికి వస్తే భారతి ఎయిర్‌టెల్ యొక్క డిటిహెచ్ ఆర్మ్ ప్రస్తుతం తన హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ కోసం 1,300 రూపాయలు వసూలు చేస్తోంది. అయితే ఇంజనీర్ విజిట్ ఛార్జీలను జోడించటంతో దాని మొత్తం ఛార్జీలు సుమారు 1,500 రూపాయలు అవుతాయి. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ చందాదారుడికి ఎంచుకున్న ఛానల్ ప్యాక్ యొక్క ఏడు రోజుల ఉచిత ట్రయల్‌ను కూడా అందిస్తోంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తన SD కనెక్షన్ 1,300 రూపాయలకు అందిస్తున్నది.
Netflix యాప్ లో "టాప్ 10" ఫీచర్...

సన్ డైరెక్ట్ న్యూ HD కనెక్షన్
దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ అయిన సన్ డైరెక్ట్ ప్రస్తుతం తన హెచ్‌డి + సెట్-టాప్ బాక్స్‌ను రూ.1,999 ధర వద్ద అందిస్తోంది. ఇది ఖచ్చితంగా అందరి కంటే ఎక్కువ ధరను కలిగి ఉన్నది. సెట్-టాప్ బాక్స్‌లను పరిమిత కాల ఆఫర్‌లలో తక్కువ ధరకు అందించడం ఈ DTH ఆపరేటర్ ఇప్పటి వరకు చేయలేదు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190