ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

Posted By:

టాటూగా పిలబడుతున్న పచ్చబొట్లు మన తెలుగు వారికి సుపరిచితమే. పూర్వీకులు తమ భావాలను వ్యక్తపరిచేందుకు పచ్చబొట్లను ఎంచుకునే వారు. అప్పట్లో పచ్చబొట్లు కేవలం చేతులకు మాత్రమే పరిమితమయ్యాయి. మారిన పరిణామ క్రమంలో పచ్చబొట్ల రూపురేఖలే మారిపోయాయి.

నేటి ఆధునిక జనజీవన స్రవంతిలో పచ్చబొట్లు ఫ్యాషన్ (అలంకరణ)గా మారిపోయాయి. సెలబ్రెటీలు మొదులకుని కళాశాల విద్యార్థుల వరకు పచ్చబొట్లను ఒంటి పై ఎక్కడ పడితే అక్కడ అనేక డిజైన్‌లలో వేయించుకుంటున్నారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే పచ్చబొట్లు వైవిద్యభరితమైన సృజనాత్మకతను సంతరించుకుని ఉంటాయి. హాలీవుడ్ రేంజ్‌లో 3డీ టెక్నాలజీని సంతరించుకుని చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న ఈ స్పెషల్ పచ్చబొట్లను మీరూ ఓ చూపు చూడండి మరి....

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

లేస్ కట్ లెగ్ (Lace cut leg),

ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

సీక్రెట్ సూపర్ మ్యాన్ (Secret Superman),

ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

పట్టుకునేందుకు సిద్ధంగా (Geared up to grab),

ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

సెల్టిక్ కమాండర్ (Celtic Commander),

ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

కన్సీల్డ్ సైబోర్డ్ (Concealed Cyborg),

ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

షోల్డర్ ద నెక్స్ట్ లెవల్ (Shoulder the next level),

ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

ఆశ్చర్యకర షాక్ గ్రాహకం (Surprise Shock Absorber),

ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

సాయుధ ఇంకా సిద్ధంగా(Armed and ready),

ఆ పచ్చబొట్లు ఒంటి పై ఎక్కెడెక్కడో....

సబ్టిల్ స్పైడర్‌మ్యాన్ (Subtle Spiderman),

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot