టీచర్స్ డే స్సెషల్ గిఫ్ట్స్!

|

విద్యాబుద్ధులు నేర్పించిన గురువును దేవుడితో సమానంగా చూడటం మన భారతీయులు సాంప్రదాయం. తల్లిదండ్రుల తరువాత అంతటి గౌరవం గురువులకే దక్కుతుంది. ఉప్యాధ్యాయులను గౌరవించడానికి అనే దేశాల్లో ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. మన దేశంలో ఏటా సెప్టంబర్ 5న ‘టీచర్స్ డే'ను విద్యార్థులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజే భారత రెండవ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు కూడా. 1962లో భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతులు చేపట్టిన రాధాకృష్ణన్ వద్దకు కొంత మంది విద్యార్థులు, మిత్రులు వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని వారు రాధాకృష్ణన్ కోరారు. అందుకు సమాధానంగా ఆయన - ప్రత్యేకంగా తన పుట్టిన రోజు జరపడానికి బదులు సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

 

టీచర్స్ డేను పురస్కరించుకుని ఆయా పాఠశాలలు ఇంకా కళాశాలల్లోని విద్యార్ధులు తమ ఉప్యాధ్యాయులను ఘనంగా సత్కరిస్తారు. టీచర్స్ డేను పురస్కరించుకుని పాఠశాలల్లో ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఈ టీచర్స్ డే కానుకగా మీకు ఇష్టమైన టీచర్‌కు గిఫ్ట్‌ను జ్ఞాపికగా ఇద్దామనుకుంటున్నారు..? టీచర్స్ డేను పురస్కరించుకని ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న పలు స్పెషల్ గిఫ్ట్స్‌కు సంబంధించిన వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోసర్ బియర్ పెన్‌డ్రైవ్ (8జీబి)

మోసర్ బియర్ పెన్‌డ్రైవ్ (8జీబి)

మోసర్ బియర్ పెన్‌డ్రైవ్ (8జీబి)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

జీబ్రానిక్స్ నోడ్ ఎంపీత్రీ ప్లేయర్

జీబ్రానిక్స్ నోడ్ ఎంపీత్రీ ప్లేయర్

జీబ్రానిక్స్ నోడ్ ఎంపీత్రీ ప్లేయర్

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కింగ్‌స్టన్ స్నేక్ 8జీబి పెన్‌డ్రైవ్
 

కింగ్‌స్టన్ స్నేక్ 8జీబి పెన్‌డ్రైవ్

కింగ్‌స్టన్ స్నేక్ 8జీబి పెన్‌డ్రైవ్

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మిటాషీ ఎమ్ఎల్ 15002 మల్టీమీడియ స్పీకర్లు

మిటాషీ ఎమ్ఎల్ 15002 మల్టీమీడియ స్పీకర్లు

మిటాషీ ఎమ్ఎల్ 15002 మల్టీమీడియ స్పీకర్లు:

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఫ్యూజీఫిల్మ్ ఫైన్‌పిక్స్ ఏఎక్స్500 పాయింట్ షూట్ కెమెరా

ఫ్యూజీఫిల్మ్ ఫైన్‌పిక్స్ ఏఎక్స్500 పాయింట్ షూట్ కెమెరా

ఫ్యూజీఫిల్మ్ ఫైన్‌పిక్స్ ఏఎక్స్500 పాయింట్ షూట్ కెమెరా

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఫిలిప్స్ షీ136097 హెడ్‌ఫోన్

ఫిలిప్స్ షీ136097 హెడ్‌ఫోన్

ఫిలిప్స్ షీ136097 హెడ్‌ఫోన్

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X