నానో టెక్నాలజీలో శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం

  |

  MIT రీసెర్చెర్స్ సరికొత్త ఆవిష్కరణను కనుగొన్నారు. 3డి ఆబ్జెక్టుతో కూడిన fabricate నానో టెక్నాలజీని కనుగొన్నారు. దీని ద్వారా ఏ ఆకారానికైనా నానో టెక్నాలజీ దగ్గరగా ఉండేటా కొత్త దారిని కనుగొన్నారు. materials, including metals, quantum dots, DNA లాంటి వాటిల్లో ఉపయోగానికి ఈ సరికొత్త నానో టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఈ మెటీరియల్ లో నైనా ఈ 3-D నానో టెక్నాలజీ ద్వారా కొలతలను కొలిచే విధంగా సరికొత్త టెక్నాలజీ రానుంది. ఈ విషయాన్ని MITలో జరిగిన ఓ సదస్సులో Neurotechnology and an associate professor of biological engineering and of brain ప్రొపెసర్ Y. Eva Tan తెలిపారు.ఈ రకమైన కొత్త టెక్నిక్ ద్వారా అన్ని రకాలైన మెటీరియల్స్ లో ఇకపై కొలతలు మరింత ఈజీ కానున్నాయి.

   

  రూ.20,000ధరలో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్స్ మీ కోసం

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  అన్ని రంగాల్లో తనదైన ముద్ర

  ఈ కొత్త టెక్నిక్ ఆప్టిక్స్ నుంచి మెడిసన్ వరకు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేయనుందని రీసెర్చ్ నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ టెక్నిక్స్ ఇప్పటికే బయాలజీ సైన్స్ విభాగంలో ఉపయోగిస్తున్నారు.రోబోటిక్స్ రంగంలో ఈ నానో టెక్నాలజీ సరికొత్తగా ఉపయోగపడనుంది.

  ఒకటి నుంచి వందవరకు

  అతి సూక్ష్మ ఇంజనీరింగ్ ప్రక్రియలతో అద్భుతాలు సృష్టించే నానో టెక్నాలజీలో ఒకటి నుంచి వందవరకు ఉండే నానోమీటర్ స్కేలు మీద వస్తువులను చూసి, కొలిచి రూపాంతరం చేస్తారు.

   

   

  ఒక మీటర్‌లో నూరు కోట్ల వంతు
   

  ఒక మీటర్‌లో నూరు కోట్ల వంతు

  ఒక నానో మీటర్ అంటే ఒక మీటర్‌లో నూరు కోట్ల వంతు అని చెబితే ఇది ఎంతటి సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానమో అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక హ్యూమన్ హెయిర్ లక్ష నానో మీటర్ల వెడల్పు ఉంటుందంటే దీని టెక్నాలజీ అర్థం చేసుకోవచ్చు.

  భవిష్యత్తులో పెను మార్పులు

  నానో టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో భవనాలు, వంతెనలను అతి తక్కువ బరువు ఉండే మిక్కిలి పటిష్టమైన పదార్థాలతో నిర్మించడం సాధ్యమవుతుంది.

   

   

  శరీరంలోని ఇతర భాగాలకు

  ఈ సైన్సుతో విషప్రభావం గల ఔషధాలను శరీరంలోని ఇతర భాగాలకు ఏమాత్రం హాని జరగకుండా నేరుగా ట్యూమర్స్‌లోకి పంపించవచ్చు. మరింత గట్టిగా ఉండే కృత్రిమ దంతాలకు జీవం పోసే ఈ సైన్సు డెంటిస్ట్రీ రంగానికి కూడా ఒక వరం అవుతుంది.

   

   

  యు.ఎస్. మార్కెట్లలో హల్‌చల్

  దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీలు, సోలార్ ప్యానల్స్, గీతల్ని నిరోధించే కారు పెయింట్లు, గుర్రాలు మరింత వేగంగా పరుగెత్తడానికి వీలు కల్పించే గోల్ఫ్ మైదానాల హై-టెక్ ఉపరితలాలు లాంటి వెయ్యికి పైగా కొత్త నానో అన్వేషణలు ఇప్పటికే యు.ఎస్. మార్కెట్లలో హల్‌చల్ చేస్తున్నాయి.

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Team invents method to shrink objects to the nanoscale More News at Gizbot Telugu
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more