రూ. 3 కోట్ల జీతంతో సిలికాన్ వ్యాలీ పిలుస్తోంది, ఈ రెండు వస్తే చాలు !

రెండు కోర్సులు నేర్చుకుంటే 25 ఏళ్లకే మిలియనీర్, సిలికాన్ వ్యాలీలోనే జాబ్ కొట్టేస్తారు.

|

మీరు సిలికాన్ వ్యాలీలో జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా..అందులో జాబ్ వస్తే చాలని భావిస్తున్నారా.. అయితే మీకోసం ఇప్పుడు ఓ అద్భుత అవకాశం రెడీగా ఉంది. మీరు 25 సంవత్సరాల వయసులోనే మిలీనియర్‌ అయ్యే ఛాన్సుని కూడా అందిస్తోంది. దానికోసం మీరు కుస్తీలు పడనవసరం లేదు. కేవలం రెండు కోర్సులు నేర్చుకుంటే చాలు.. మీరు కోట్ల జీతంతో అక్కడ అడుగుపెట్టవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ 3 రోజుల ఆఫర్లు, ఈ ఫోన్ల పైనే డిస్కౌంట్లు !ఫ్లిప్‌కార్ట్ 3 రోజుల ఆఫర్లు, ఈ ఫోన్ల పైనే డిస్కౌంట్లు !

రానున్న కాలం అంతా..

రానున్న కాలం అంతా..

రానున్న కాలం అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ మీదనే నడుస్తుండటంతో ఈ రెండు కోర్సులకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ రెండు కోర్సులు నేర్చుకున్న వారికి సిలికాన్ వ్యాలీ భారీ ప్యాకేజీతో స్వాగతం పలుకుతోంది. 25 ఏళ్లకే మిలియనీర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది.

సిలికాన్‌ వ్యాలీ కంపెనీలు..

సిలికాన్‌ వ్యాలీ కంపెనీలు..

ఇప్పటికే సిలికాన్‌ వ్యాలీ కంపెనీలు ఈ రెండు తెలిసిన వారికి భారీ ఎత్తున్న ప్యాకేజీలు కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌‌, గూగుల్‌ లాంటి కంపెనీలు ఈ ఏఐ, మిషన్‌ లెర్నింగ్‌ తెలిసిన వారికి ఏడాదికి 5 లక్షల డాలర్లకు పైగా ప్యాకేజీతో తమ కంపెనీల్లోకి రిక్రూట్‌ చేసుకుంటున్నాయని తెలిసింది.

కేవలం 10వేల మంది నిపుణులు మాత్రమే..

కేవలం 10వేల మంది నిపుణులు మాత్రమే..

ఇప్పటి వరకు ఈ రెండు పూర్తిగా తెలిసిన వారు కేవలం 10వేల మంది నిపుణులు మాత్రమే ఉన్నారని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి.

మిషన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ మాత్రమే..

మిషన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ మాత్రమే..

ప్రస్తుతం సిలికాన్‌ వ్యాలీలో మిషన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ మాత్రమే అతిపెద్ద ట్రెండ్‌లని రిపోర్టులు తెలిపాయి. ఏఐ టాలెంట్‌ ఉన్న వారికి టెక్‌ దిగ్గజాలు ఎంత ప్యాకేజీ ఇవ్వడానికైనా వెనుకాడటం లేదని తెలిసింది.

ఏఐ ప్రాజెక్టులో అనుభవం వచ్చిన తర్వాత..

ఏఐ ప్రాజెక్టులో అనుభవం వచ్చిన తర్వాత..

ఒకవేళ ఏఐ ప్రాజెక్టులో అనుభవం వచ్చిన తర్వాత గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌ లాంటి కంపెనీలైతే మిలియన్‌ వేతనాలైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని రిపోర్టు తెలిపింది.

టెక్‌ ప్రపంచాన్ని నడిపించేది ఏఐ, మిషన్‌ లెర్నింగే

టెక్‌ ప్రపంచాన్ని నడిపించేది ఏఐ, మిషన్‌ లెర్నింగే

ఇటీవల కాలంలో ఏఐ, మిషన్‌ లెర్నింగే టెక్‌ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని, వీటిల్లో నిపుణులైన వారు పెద్ద పెద్ద​ సమస్యలను కూడా ఏఐ, మిషన్‌ లెర్నింగ్‌తో పరిష్కరించవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు..

ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు..

ఇప్పటికే ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు తమ విద్యార్థులకు ఏఐను ఆఫర్‌ చేయడం ప్రారంభించాయి. మిషన్‌ లెర్నింగ్‌, ఏఐపై తమ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఐఐటీ-హైదరాబాద్‌ స్పెషల్‌ కోర్సును కూడా ప్రారంభించింది.

Best Mobiles in India

English summary
Want to be a millionaire before you turn 25? Study artificial intelligence or machine learning more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X