Just In
- 4 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 6 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 24 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 1 day ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
Don't Miss
- News
బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?
- Sports
IND vs NZ మూడో టీ20లో పృథ్వీ షాను ఖచ్చితంగా ఆడించాలి! ఎందుకంటే..?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Movies
ఎద, నాభి అందాలతో సిరి హనుమంత్ హాట్ ట్రీట్.. ఎన్నడూ చూపించని విధంగా బోల్డ్ షో!
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
ఐటీ ఉద్యోగులకు 2013 పెద్ద నిరాశగాను చెప్పుకోవచ్చు. అనేక ఐటీ కంపెనీలు తమ సంస్థల నుంచి పలువురు ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక సంక్షోభం, పునర్ వ్యవస్థీకరణ, ఉద్యోగుల పనితీరు ఆశించిన స్థాయంలో లేకపోవటం వంటి అంశాలు ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు.
మోటరోలా.. మోటరోలా మొబిలిటీ విభాగంలో ఉద్యోగాల కోత 2013లోనూ కొనసాగింది. మొటరోలా కొత్త యజమాని గూగుల్, 1200 మంది ఉద్యోగుల తొలిగింపుకు శ్రీకారం చుట్టింది. ఇండియా, యూఎస్, చైనా సెక్టార్‌లలోని మోటరోలా మొబిలిటీ ఉద్యోగుల పై ఈ ప్రభావం ఉంది.
సిస్కో.. నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ సిస్కో తన మొత్తం శ్రామిక బలం నుంచి 5 శాతం అంటే 4,000 ఉద్యోగులను పక్కనపెడుతున్నట్లు గత అగష్టులో ప్రకటించింది. ఈ నిర్ణయం 2014 మొదటి త్రైమాసికంలో అమలయ్యే అవకాశం ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
మోటరోలా
మోటరోలా మొబిలిటీ విభాగంలో ఉద్యోగాల కోత 2013లోనూ కొనసాగింది. మొటరోలా కొత్త యజమాని గూగుల్, 1200 మంది ఉద్యోగుల తొలిగింపుకు శ్రీకారం చుట్టింది. ఇండియా, యూఎస్, చైనా సెక్టార్‌లలోని మోటరోలా మొబిలిటీ ఉద్యోగుల పై ఈ ప్రభావం ఉంది.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
సిస్కో
నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ సిస్కో తన మొత్తం శ్రామిక బలం నుంచి 5 శాతం అంటే 4,000 ఉద్యోగులను పక్కనపెడుతున్నట్లు గత అగష్టులో ప్రకటించింది. ఈ నిర్ణయం 2014 మొదటి త్రైమాసికంలో అమలయ్యే అవకాశం ఉంది.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
Educomp
ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ Educomp ఈ ఏడాదిగాను 3,500 మందిని తొలగించినట్లు సమాచారం.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
బ్లాక్‌బెర్రీ (BlackBerry)
2012లో 3,000 ఉద్యోగాలకు స్వస్తిపలికిన బ్లాక్‌బెర్రీ 2013, జూలైలో 250 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసకుంది. సెప్టంబర్‌లో మరో 4,500ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
టీసీఎస్ (TCS):
ఇండియాకు చెందిన అతిపెద్ద ఐటి ఎగుమతిదారైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తన ఫిన్‌ల్యాండ్ కార్యాలయం నుంచి 290 మందిని తొలిగించినట్లు సమాచారం.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech):
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన ఫిన్‌ల్యాండ్ విభాగం నుంచి 2013లో 140 మంది ఉద్యోగులను తొలిగించినట్లు సమాచారం.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
ఫ్లిప్‌కార్ట్ (Flipkart)
ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2013లో తన మొత్తం శ్రామిక బలం నుంచి 10 శాతం అంటే 250మంది ఉద్యోగులను తగ్గించుకున్నట్లు సమాచారం.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
nokia
2013 ముగింపు నాటికి 10,000 ఉద్యోగులను తొలగిస్తామని గతంలో ప్రకటించింది.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
యాహూ,
పనితీరు సరిగ్గాలేని 500 మంది ఉద్యోగులను అక్టోబర్‌లో తొలగిస్తున్నట్లు యాహూ ఓ నివేదకలో పేర్కొంది.

ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ తొలిగింపులు (2013)
ఐబీఎమ్
ఇంటర్నేషనల్ బిజినెస్ మెచీన్స్ (ఐబీఎమ్) 2013వ సంవత్సరంలో 1600 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470