సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

Posted By:

విదేశాల్లో సాఫ్టే‌వేర్ ఉద్యోగం సంపాదించాలన్న ధృడ సంకల్పంతో దేశవ్యాప్తంగా అనేక మంది యువత పట్టు వదలని విక్రమార్కుల్లా పోటీపడుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో అసాధారణ నైపుణ్యాలను కనబరుస్తున్న భారతీయులకు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆఫర్లతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా రంగాల్లో నైపుణ్యం, కష్టపడి పనిచేసే తత్వం, స్థానిక పరిస్థితులకు త్వరితగతిన అలవాటుపడగిలిగే నేర్పు, ఆత్మ విశ్వాసంతో కూడిన కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు విదేశాల్లో ఉద్యోగాలను కొరుకునే యువతకు ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Read More: క్విక్ రౌండప్: జూన్‌లో విడుదలైన 25 స్మార్ట్‌ఫోన్‌లు 

గూగుల్.. ఇంటెల్.. మైక్రోసాఫ్ట్.. ట్విట్టర్.. ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు వారివారి పనితీరును బట్టి అత్యుత్తమ స్ధాయిలో వేతనాలను ప్రకటిస్తున్నాయి. టెక్నాలజీ విభాగంలో అత్యధిక జీతాలను తీసుకుంటున్న 13 ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ప్రముక టెక్ రిక్రూటింగ్ స్పెషలిస్ట్ Mondo ఓ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
బాధ్యతలు: ఓ ఆర్గనైజేషన్‌కు సంబంధించి కంప్యూటర్ వ్యవస్థను పర్యేవేక్షించటం.

మీ స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $214,000 వరకు మీకు వేతనంగా రావొచ్చు.

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

చీఫ్ డేటా ఆఫీసర్

బాధ్యతలు: డేటాను సేకరించటం, స్టోర్ చేయటం, విశ్లేషించటం

స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $200,000 వరకు మీకు వేతనంగా రావొచ్చు.

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

వీపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
బాధ్యతులు: ఇంటర్నెట్ టెక్ టీమ్‌కు హెడ్‌గా కొనుసాగుతూ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయటం.
స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $178,000 వరకు మీకు వేతనంగా రావొచ్చు.

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

వీపీ ఇంజినీరింగ్
బాధ్యతులు: కస్టమ్ ఐటీ ప్రాజెక్ట్ లను డెవలప్ చేయటం.

స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $177,000 వరకు వేతనంగా రావొచ్చు.

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

డైరెక్టర్ పీఎమ్ఓ

బాధ్యతులు: ఎంపిక చేయబడిన ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా కొనసాగటం.

స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $177,000 వరకు వేతనంగా రావొచ్చు.

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

స్కేలా డెవలపర్
బాధ్యతులు: ఈ ప్రోగ్రామర్ స్కేలా లాంగ్వేజ్ పై పనిచేయవల్సి ఉంటుంది.

స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $177,000 వరకు వేతనంగా రావొచ్చు.

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

అప్లికేషన్ ఆర్కిటెక్ట్
బాధ్యతులు: సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ పై పనిచేయటం
స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $175,000 వరకు వేతనంగా రావొచ్చు.

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

ఐఓఎస్ డెవలపర్
బాధ్యతులు: యాపిల్ డివైజెస్ కోసం యాప్స్ రాయటం,
స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $174,000 వరకు వేతనంగా రావొచ్చు.

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

వీపీ, ఇన్‌ఫ్రా‌స్ట్రక్షర్
బాధ్యతులు: ఓ కంపనీకి సంబంధించిన కంప్యూటర్ హార్డ్‌వేర్, సర్వర్లు, నెట్ వర్క్, స్టోరేజ్ ఇంకా ఇతర డేటా విభాగాలను హ్యాండిల్ చేయటం.
స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $173,000 వరకు వేతనంగా రావొచ్చు.

సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

ఆండ్రాయిడ్ డెవలపర్
బాధ్యతులు: ఆండ్రాయిడ్ డివైజెస్ కోసం యాప్స్ రాయటం.
స్కిల్స్ ఇంకా సీనియారిటీని బట్టి $173,000 వరకు వేతనంగా రావొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
13 Tech Jobs That Pay At Least $130,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot