శుక్రవారం మీరు చేయకూడని తప్పులు?

|

ఒక్కొక్కరికి ఒక్కోరకమైన సెంటిమెంట్. 13వ తేదీన వచ్చే శుక్రవారాన్ని కొందరు అదృష్టంగా భావిస్తే మరికొందరు మాత్రం దురదృష్టంగా భావిస్తారు. టెక్ ప్రపంచంలో అనేకమైన దురదృష్టకర సంఘటనలు 13వ తారీఖున వచ్చే శుక్రవారం పూటే చోటుచేసుకున్నట్లు ఓ ప్రచారం సాగుతోంది. ఇదిఒక అపోహ మాత్రమే!. మానవుడు తన రోజువారి కార్యకలాపాల్లో భాగంగా టెక్నాలజీ పై ఎంతో కొంత ఆధారపడుతున్నాడు. టెక్నాలజీని వినియోగించుకునే విషయంలో నిత్యం అప్రమత్తంగా వ్యవహిరంచాలి. సాంకేతికత వినియోగం విషయంలో పాటించాల్సిన పలు ప్రాధమిక సూత్రాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

డ్రైవింగ్ సమయంలో ఫోన్‌లో మాట్లాడకండి: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ప్రమాదకరం. ఈ చర్య ప్రమాదాలకు కారణమవుతోంది. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ను మీకుదూరంగా ఉంచండి.

డ్రైవింగ్ సమయంలో మొబైల్ చాటింగ్ వద్దు: డ్రైవింగ్ సమయంలో మొబైల్ చాటింగ్ మీ దృష్టిని పూర్తిగా మరల్చి వేస్తుంది. తద్వారా మీరు డ్రైవింగ్ పై పట్టును కోల్పోయే ప్రమాదం ఉంది.

శుక్రవారం మీరు చేయకూడని తప్పులు..?

బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్ వాడుతున్నారా..?

చాలా మంది తమ సెల్‌ఫోన్‌లను బాత్‌రూమ్‌లలో సైతం విడిచిపెట్టి ఉండలేరు. ఈ చర్య అంత మంచిదేమి కాదు. బాత్‌రూమ్‌లోనూ సెల్‌ఫోన్ పై ధ్యాసను కేంద్రీకరించటం కారణంగా వ్యక్తిగత సంరక్షణను నిర్లక్ష్యం చేసే అవకాశం లేకపోలేదు.

శుక్రవారం మీరు చేయకూడని తప్పులు..?

శుక్రవారం మీరు చేయకూడని తప్పులు..?

బిల్లు చెల్లించే సమయంలోనూ ఫోన్ విడిచిపెట్టడం లేదా..?

క్యాష్ కౌంటర్ వద్ద బిల్లు చెల్లించే సమయంలోనే ఫోన్ లావాదేవీల్లో మునిగితేలుతున్నారా..?ఈ పద్దతికి వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టండి. ఇలాంటి సమయాల్లోనే మీ నిర్లక్ష్యాన్ని చనువుగా తీసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది.

బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్ వాడుతున్నారా..?

చాలా మంది తమ సెల్‌ఫోన్‌లను బాత్‌రూమ్‌లలో సైతం విడిచిపెట్టి ఉండలేరు. ఈ చర్య అంత మంచిదేమి కాదు. బాత్‌రూమ్‌లోనూ సెల్‌ఫోన్ పై ధ్యాసను కేంద్రీకరించటం కారణంగా వ్యక్తిగత సంరక్షణను నిర్లక్ష్యం చేసే అవకాశం లేకపోలేదు.

బిల్లు చెల్లించే సమయంలోనూ ఫోన్ విడిచిపెట్టడం లేదా..?

క్యాష్ కౌంటర్ వద్ద బిల్లు చెల్లించే సమయంలోనే ఫోన్ లావాదేవీల్లో మునిగితేలుతున్నారా..?ఈ పద్దతికి వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టండి. ఇలాంటి సమయాల్లోనే మీ నిర్లక్ష్యాన్ని చనువుగా తీసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X