టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

Posted By:

సెల్‌ఫోన్‌లను ఏటీఎమ్ కార్డ్‌లలా వినియోగించుకుంటున్నాం, ఫేస్‌బుక్ ద్వారా కొత్త స్నేహితులను పొందుతున్నాం, ల్యాప్‌టాప్‌ల ద్వారా పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ఆస్వాదించగలగుతున్నాం. ఈ సౌకర్యాలన్ని అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారణంగానే. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుందంటారు. టెక్నాలజీ వినియోగం ఒక వైపు మంచి చేస్తున్నప్పటికి మరోవైపు అనర్థాలకు కారణమవుతోంది. టెక్నాలజీని పరిధి మేర ఉపయోగించుకుంటే పర్వాలేదు కాని మోతాదు మించితే అనారోగ్యాలు దరిచేరటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

స్మార్ట్‌ఫోన్ ఒత్తిడి

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

సెల్‌ఫోన్ కారణంగా మొటిమలు

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల ద్వారా బాగా పాపులరైన స్ర్కోలింగ్ బాల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఫోన్ కీప్యాడ్ భాగంలో ఉండే ఈ బాల్ ను పదేపదే ఒత్తటం ద్వారా బొటనే వేలుకు బొటను వేలు ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు ఓ పరిశీలనలో వెల్లడించారు.

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

సెల్‌ఫోన్‌ల కారణంగా తలెత్తే రేడియేషన్

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

సెల్‌ఫోన్‌ల కారణంగా అస్వస్థత

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

సెల్‌ఫోన్‌ల కారణంగా కారు ప్రమాదాలు

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

సెల్‌ఫోన్‌ల కారణంగా అలర్జీలు

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

కంప్యూటర్ల కారణంగా మణికట్టు నొప్పి

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

కంప్యూటర్ల కారణంగా వెన్ను నొప్పి ఇంకా మెడ నొప్పి,

టెక్నాలజీతో సంబంధమున్న అనారోగ్యాలు

వై-ఫై కారణంగా వీర్యకణాల సంఖ్య తగ్గుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tech Related Health Risks. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot