Home
News

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

అత్యధిక శాతం యువతకు ఐటీ ఉద్యోగమంటే ఏనలేని ఇష్టత. వాస్తవానికి.. ఐటీని భవిష్యత్తుగా ఎంచుకన్న విద్యార్థులకు గడ్డు కాలమే అని చెప్పొచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకునే కంపెనీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. చదువు పూర్తయ్యాక ఐటీ ఉద్యోగాలు దొరుకుతన్నాయా అనుకుంటే అది కూడా కష్టమైపోతోంది.

ఇటీవల వెల్లడైన ఓ సర్వే బిత్తరపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్నాయట. ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగానే ఉన్నప్పటికి వారికి సరిపోయే సిబ్బంది దొరక్క చిక్కుల్లో పడుతున్నాయట. టెక్నికల్ విద్యలో పట్టభద్రులైన విద్యార్థుల్లో కేవలం 8శాతం మంది మాత్రమే ఐటీ కంపెనీలకు అవసరమైన ప్రావిణ్యాలను కలిగి ఉన్నారట.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలను క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

web developer, వెబ్ డెవలపర్‌కు కావల్సిన నైపుణ్యాలు,

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

technical writer, టెక్నికల్ రైటర్‌కు అవసరమైన నైపుణ్యాలు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

network administrator, నెట్‌వర్క్ నిర్వాహకునికి అవసరమైన నైపుణ్యాలు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

systems administrator, సిస్టమ్స్ నిర్వాహకునికి అవసరమైన నైపుణ్యాలు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

IT manager, ఐటీ మేనేజర్‌కు అవసరమైన నైపుణ్యాలు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

database administrator, డేటాబేస్ నిర్వాహకునికి అవసరమైన నైపుణ్యాలు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

IT Project Manager, ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌కు అవసరమైన నైపుణ్యాలు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

data analyst, డేటా విశ్లేషకునికి అవసరమైన నైపుణ్యాలు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

software engineer, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు అవసరమైన నైపుణ్యాలు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన ప్రధానమైన నైపుణ్యాలు!!

data scientist, డేటా శాస్త్రవేత్తకు అవసరమైన నైపుణ్యాలు

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X