నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

Posted By:

సామాన్య మానవుడు ఊహించని స్థాయిలో టెక్నాలజీ విప్లవాలు చోటు చేసుకుంటున్నాయి. నవ నాగరికత వైపు మనిషి అడుగులు వేస్తోన్న నేపధ్యంలో ఆధునిక సాంకేతిక విప్లవాలు మనిషి మేధస్సును మరింత చదును చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యూవత్ ప్రపంచాన్నే ఉత్కంఠకు లోను చేస్తున్న 13 నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాల వివరాలను మీముందుంచుతున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

మిమ్మల్ని అదృశ్యం చేయగలిచే క్లాకింగ్ డివైస్

సింగపూర్, చైనా శాస్త్రవేత్తులు ఈ టెక్నాలజీ పై ప్రయోగాలు చేస్తున్నాయి.

 

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

కృత్రిమ గుండె మూలకణాలు

వైద్య విధానంలో ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే ఏటా 17 మిలియన్ల మంది జనాభాను గుండె జబ్బుల నుంచి రక్షించవచ్చని ఓ అంచనా.

 

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

న్యూరో స్కై హెడ్‌సెట్

ఈ హెడ్‌సెట్‌ను ధరించటం ద్వారా మెదడు నుంచి శబ్ధ తరంగాలను విడుదల చేసి నీటిలో ప్రకంపనలు సృష్టించవచ్చు.

 

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

3డీ ప్రింటర్ సహాయంతో చేయబడిన రోబోటిక్ చేయి

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

బాక్సటర్ అనే తెలివిగల ఈ రోబోట్ అవుట్‌సోర్సింగ్ కార్యకలాపాలను వేగవంతంగా చేయగలదు. పారిశ్రామిక రంగంలో బాక్సటర్ రోబోట్‌ల పాత్ర భవిష్యత్‌లో మరింత కీలకం కానుంది.

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

జనన పూర్వ DNA క్రమఅమరిక

ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే పుట్టబోయే బిడ్డకు సంబంధించి డీఎన్ఏ క్రమఅమరికలను మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు.

 

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

స్వయంగా బ్యాలెన్సింగ్ చేసుకోగలిగే యునీసైకిల్ ఉత్పత్తులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

మీ మెదుడు పింపిన సంకేతాలకు అనుగుణంగా సంగీతాన్ని ప్లే చేయగలిగే హెడ్‌ఫోన్‌లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

స్నిప్ఫర్, గూగుల్ గ్లాస్ తరహాలో పనిచేయగలిగే ఈ డివైస్ వాసనలను గుర్తించగలదు.

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

ప్రయోగశాలలో సృష్టించబడిన కృత్రిమ హాంబర్గర్‌లు త్వరలో అందుబాటులోకి వస్తాయి.

నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాలు!

స్వయంగా పార్క్ చేసుకోగలిగే ఎలక్ట్రిక్ కార్‌లను త్వరలోనే  మనం చూస్తాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
13 Technologies You Can’t Believe Actually Exist. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot