అశ్లీలం.. అరాచకం
రోజు రోజుకు విస్తరిస్తోన్న టెక్నాలజీ ఎంత వరకు శ్రేయస్కరం..?, టెక్నాలజీ వల్ల ఎంతైతే లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. సాంకేతికత మనిషి జీవన శైలిని మరింత సులభతరం చేయటంతో మానవ సంబంధాల మంటగలిసిపోతున్నాయి. టెక్నాలజీ వికటిస్తే అనర్థాలే జరిగిపోతాయి. టెక్నాలజీని తప్పుడు దోవలో వినియోగించుకోవటం కారణంగా వివిధ ప్రభుత్వాలు వాటి పై బ్యాన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది...
Read More : మార్కెట్లో సేల్ అవుతోన్న 20 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
తమ దేశ ప్రైవసీకి సంబంధించి విఘాతం ఏర్పడతుదంటూ గ్రీస్ ఇంకా ఆస్ట్రియా ప్రభుత్వాలు గూగుల్ స్ట్ర్రీట్ వ్యూను 2009లో బ్యాన్ చేసాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో లేజర్ పాయింటర్‌లను బ్యాన్ చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలానే సౌదీఅరేబియా ప్రభుత్వాలు తమ దేశంలో బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల నుంచి పంపించే ఈమెయిల్స్ అలానే ఇన్‌స్టెంట్ మెసెజ్‌ల పై దేశ భద్రత రిత్యా 2010లో నిషేధం విధించవల్సి వచ్చింది. పలు ఆశ్లీల కంటెంట్‌తో కూడిన అప్లికేషన్‌ల పై ఐఫోన్ యూజర్ల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తవమవటంతో యాపిల్ వాటిని బ్యాన్ చేయవల్సి వచ్చింది. యూఎస్‌లోని 34 శాతం కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మ్యూజిక్ ఫైల్ ట్రేడింగ్ ప్రోగ్రామ్ నాప్‌స్టర్ పై బ్యాన్ విధించాయి. ముస్లీం సోదరుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని పోస్టులు ప్రచురితమవుతున్నాయంటూ పాకిస్థాన్ ప్రభుత్వం ఫేస్‌బుక్ పై గతంలో బ్యాన్ విధించాల్సి వచ్చింది. దేశ భద్రతా కారణాల రిత్యా క్యూబా ప్రభుత్వం వ్యక్తిగత సెల్‌ఫోన్‌ల పై బ్యాన్ విధించాల్సి వచ్చింది.
టెక్నాలజీ వివిధ ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు

Click it and Unblock the Notifications