Just In
- 7 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 9 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 12 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 15 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
7,000mAh పెద్ద బ్యాటరీతో టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది! ధరలు, ఫీచర్స్ ఇవిగో
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో ఇండియాలో కొత్త టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్‌ను నేడు భారతదేశంలో లాంచ్ చేసింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఈ గేమింగ్-ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరలో లాంచ్ చేసింది. 7,000mAh అతి పెద్ద బ్యాటరీతో భారతదేశంలో లాంచ్ అయ్యే మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే అని కంపెనీ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి మాలి G52 GPUతో జత చేయబడిన మీడియా టెక్ హీలియో G88 SoCతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-HD+ డాట్-ఇన్ డిస్‌ప్లే వంటి అద్బుతమైన ఫీచర్లను కలిగి ఉన్న ఈ కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Tecno Pova 3 ధరల వివరాలు
టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 4GB RAM + 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ మరియు 6GB RAM + 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి రెండు కాన్ఫిగరేషన్ వేరియంట్లలో విడుదలైంది. అమెజాన్‌లో ఇది రూ.11,499 ప్రారంభ ధరతో జాబితా చేయబడింది. అలాగే 6GB RAM + 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్ రూ.13,390 ధర వద్ద ఎకో బ్లాక్ మరియు టెక్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క విక్రయాలు జూన్ 27 నుండి భారతదేశంలో మొదలుకానున్నాయి.

టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-HD+ డాట్-ఇన్ డిస్‌ప్లేను 1,080x2,460 పిక్సెల్‌ల పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది హుడ్ కింద మాలి G52 GPUతో జతచేయబడి మీడియా టెక్ హీలియో G88 SoCతో రన్ అవుతుంది. ఇది గరిష్టంగా 6GB వరకు RAMని కలిగి ఉంటుంది. అలాగే ఇందులోని మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీని ఉపయోగించి 11GB వరకు RAM ని విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే పంచ్-హోల్ కటౌట్ కేంద్రంగా 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 14 గంటల వరకు గేమింగ్ సమయాన్ని అందిస్తుంది అని పేర్కొన్నారు. అదనంగా ఇందులోని 33W ఫ్లాష్ ఛార్జర్ 40 నిమిషాలలోనే 50 శాతం వరకు ఛార్జ్ బ్యాకప్‌ను అందిస్తుంది.

గేమింగ్ వినియోగదారులకు లీనమయ్యే గేమింగ్ అనుభవం కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 4D వైబ్రేషన్‌లను అందించే Z-యాక్సిస్ లీనియర్ మోటార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది DTS టెక్నాలజీ ద్వారా మెరుగుపరచబడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో లాగ్-ఫ్రీ గేమింగ్ మరియు తగ్గిన విద్యుత్ వినియోగం కోసం పాంథర్ ఇంజిన్ 2.0 ఉంది. ఇది అదనంగా గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ కూడా కలిగి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470