తెలంగాణ ప్రభుత్వానికి త్వరలో కొత్తగా వెబ్ పోర్టల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం మూడు భాషల్లో సరికొత్త వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ తొలత ఇంగ్లీష్‌లో ఆ తరువాత, తెలుగు ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్కృతి, చరిత్ర ఇంకా ముఖ్యమైన గణాంకాలతో పాటు సమగ్ర సమాచారాన్ని ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించిన సమస్త సమచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఈ పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. అలానే, ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివిధ దరఖాస్తులను ఈ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ వెబ్ పోర్టల్‌లో ప్రత్యేకమైన ఫోటో ఇంకా వీడియో గ్యాలరీలతో పాటు నిరంతర వార్తలను అప్‌డేట్ చేయనున్నారు.
| Price | Data | Validity | Circle | Talktime | Description |
| Rs. 19 | 200 MB | 2 days | All Circles | - | Unlimited voice calls, roaming calls on any network, 100 SMS |
| Rs. 48 | 3GB | 28 days | All Circles | Rs. 40.68 | Provides 3GB of 3G/4G data for a period of 28 days. |
| Rs. 49 | 100 MB | 28 days | All Circles | Rs. 38.52 | provides 100MB of 3G/4G data for 28days |
| Rs. 79 | 200 MB | 28 days | All Circles | Rs. 64 | Provides 200MB of 3G/4G data for 28 days |
| Rs. 98 | 6GB | 28 days | All Circles | Rs. 83.05 | Provides 6GB of 3G/4G data for a period of 28 days. |
| Rs. 148 | 2GB | 28 days | All Circles | - | Provides 2GB of 3G/4G data for a period of 28 days, Airtel Xstream, Wynk music and Hello Tunes, unlimited voice calling |
| Rs. 149 | 2GB | 28 days | All Circles | - | Provides unlimited local, STD and roaming voice calls on any network with 2GB data and 300 SMS all through its validity. |
| Rs. 219 | 1GB/day | 28 days | All Circles | - | Unlimited voice calls to any network, 1GB of data per day, 100 SMS per day for 28 days |
| Rs. 249 | 1.5GB/day | 28 days | All Circles | - | Unlimited voice calls, 100 SMS per day, 1.5GB data per day for 28 days, irtel Xstream, Wynk music, Hello Tunes and Anti-virus mobile protection |
| Rs. 298 | 2GB/day | 28 days | All Circles | - | Unlimited voice calls, 100 SMS per day, 2GB data per day for 28 days, Airtel Thanks |
| Rs. 399 | 1.5GB/day | 56 days | All Circles | - | Unlimited voice calls, 100 SMS per day, 1.5GB data per day for 56 days |
| Rs. 598 | 1.5GB/day | 84 days | All Circles | - | Unlimited voice calls, 100 SMS per day, 1.5GB data per day for 84 days |
| Rs. 698 | 2GB/day | 84 days | All Circles | - | Unlimited voice calls, 100 SMS per day, 2GB data per day for 84 days, Airtel Thanks |
| Rs. 1499 | 24GB | 365 days | All Circles | - | Unlimited voice calls, 3600 SMS, 24 GB data for 365 days, Airtel Thanks |
| Rs. 2398 | 1.5GB/day | 365 days | All Circles | - | Unlimited voice calls, 100 SMS per day, 1.5GB data per day for 1 year |
| Rs. 2,498 | 2GB/day | 365 days | All Circles | - | Unlimited voice calls, 100 SMS per day, 2GB data per day, ZEE5 Premium subscription, Wynk Music, Airtel Xstream, Airtel Secure for 1 year |


Click it and Unblock the Notifications








