ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్, అదే చూపిస్తే సరి

Written By:

టెక్నాలజీ వినియోగం విషయంలో మరో ముందడుగు వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ సరికొత్త మొబైల్ వాలెట్ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఈ ఎం-వాలెట్ యాప్‌ను రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కె.తారకరామారావు బుధవారం విడుదల చేసారు.

Read More : ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్, అదే చూపిస్తే సరి

ప్రయాణ సమయంలో పోలీసులు లేదా రవాణా అధికారులు తనిఖీ చేస్తే వాహన చోదకులు తమ మొబైల్‌లో ఉన్న ఈ యాప్‌ను ఓపెన్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను వారికి చూపించవచ్చు. ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు డ్రైవింగ్ లెసైన్స్‌ను ఈ యాప్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ అలానే విండోస్ ఫోన్‌ల కోసం ఈ యాప్‌ను అందుబాటులో ఉంచారు.

Read More : రోడ్ల పై జీవిస్తోన్నగూగుల్ ఉద్యోగులు, షాకింగ్ నిజాలు

ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్, అదే చూపిస్తే సరి

అప్లికేషన్ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవ్వగానే యూజర్ తన మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. వెంటనే మొబైల్ నెంబర్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే యాప్ ఓపెన్ అవుతుంది. తరువాతి ప్రాసెస్‌లో భాగంగా వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌తో పాటు వాహనం యెక్క ఐదు అంకెల చాసిస్ నంబర్ నమోదు చేయగానే ఆర్‌సీ డౌన్‌లోడ్ అవుతుంది. ఆ తరువాత డ్రైవింగ్ లెసైన్స్ నంబర్, పుట్టిన తేదీ, లెసైన్స్ పొందిన కార్యాలయం వివరాలను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. యూజర్ నమోదు చేసిన వివరాలు సరైనవి అయితే డ్రైవింగ్ లెసైన్స్ కూడా యాప్‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

డెల్ కార్యాలయం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

ఐబీఎం ప్రాంగణం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

ఇన్ఫోసిస్ కార్యాలయం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

మహీంద్రా సత్యం క్యాంపస్, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

మైక్రోసోఫ్ట్ కార్యాలయం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్, హైదరాబాద్,

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

గూగుల్ హైదరాబాద్ (ఫోటో టూర్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

గూగుల్ హైదరాబాద్ (ఫోటో టూర్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

గూగుల్ హైదరాబాద్ (ఫోటో టూర్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

గూగుల్ హైదరాబాద్ 

సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ (ఫోటో టూర్)

గూగుల్ హైదరాబాద్ కార్యాలయం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Telangana Road Transport Authority’s Mobile App M-Wallet launched. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot