Home
News

రూ.73కే నెలంతా 4జీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే

కాలింగ్ రేట్ నిమిషానికి 25 పైసలు మాత్రమే..

By Sivanjaneyulu Bommu

దేశవ్యాప్తంగా కొన్ని సర్కిళ్లలో మాత్రమే 4జీ సేవలను ఆఫర్ చేస్తున్న టెలినార్, తమ నెట్‌వర్క్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వారి కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

రూ.73కే నెలంతా 4జీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే

FRC73 పేరుతో లాంచ్ అయిన ఈ ప్లాన్‌లో భాగంగా టెలినార్ యూజర్లు రూ.72 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమితంగా 4జీ ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.

ర్యామ్ గురించి ఆసక్తికర విషయాలు

రూ.73కే నెలంతా 4జీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే

ఈ సదుపాయం తెలుగు రాష్ట్రాల్లోని టెలినార్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. FRC73 ప్లాన్ లో భాగంగా కంపెనీ ఆఫర్ చేసే రూ.25 టాక్‌టైమ్‌లో నిమిషానికి 25 పైసలు వసూలు చేస్తారు. ఈ కాలింగ్ రేట్ 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ 90 రోజు లవ్యవధిలో మీరు ఎన్ని రీచార్జులు చేయించుకున్నప్పటికి కాల్‌‌కు 25 పైసలు మాత్రమే వసూలు చేస్తారు.

వాళ్లకు షాక్, నిలిచిపోతున్న జియో సేవలు

Best Mobiles in India

English summary
Telenor India Introduces FRC73 Plan With Unlimited 4G Data for 28 Days. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X